Jump to content

Amaravati protest- live - papam va


cosmopolitan

Recommended Posts

ayya..DB public..ikada papam'politan ani...ade mana @cosmopolitan ani oka pedda manishi vuntadu..poddugala lesthe ayyo papam antadu...

kastha meeru aina chepandayya...papam povalante amaravati prajalu/protestors emi cheyalo ?

  • Haha 1
Link to comment
Share on other sites

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు చేస్తున్న ఆందోళనకు సినీ నటీనటులు మద్దతివ్వాలని జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు దీక్షకు దిగారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు ఇవాళ ముగ్గురు వ్యక్తులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఆందోళనాకారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
 
Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

ayya..DB public..ikada papam'politan ani...ade mana @cosmopolitan ani oka pedda manishi vuntadu..poddugala lesthe ayyo papam antadu...

kastha meeru aina chepandayya...papam povalante amaravati prajalu/protestors emi cheyalo ?

Papam vayya pedha raithulula list vesaru

Prathipati 

lingamaneni

maganti

kesineni

Sujana choudary 

kollu Srini 

kolli avinash 

lokesh naidu - fat farmer 

nara  bhuvi - Mother India farmer 

nara devansh - child farmer 

Link to comment
Share on other sites

2 minutes ago, bhaigan said:

meme bagupadali maa daggare adhikaram undali

adhi vallani analem bro....vallaki bhayapetti recchagodathaaru..

prasthutham govt valla lands gurinchi 100% clarity icchevaraku vallani control cheyyatam kastam

Link to comment
Share on other sites

Just now, Naaperushiva said:

adhi vallani analem bro....vallaki bhayapetti recchagodathaaru..

prasthutham govt valla lands gurinchi 100% clarity icchevaraku vallani control cheyyatam kastam

em chesthe 100% clarity vastadi

Link to comment
Share on other sites

53 minutes ago, Android_Halwa said:

Sure, not a problem. evado okadu rechakodutadu, tagalapettadam, antapettadam, rallu ichi kottadam, abho...inka chala vunayi...

TG udyamam lo oka unique clarity vunde, denikosam protest chestunaro...demands emito clear ga telsu...

TG statehood with Hyderabad as capital...this was the only demand and protests were held to achieve this unanimous demand.

Now coming to Amaravati Protests...intaki demand enti ? TG lo tagalapettadam, tagilinchukoavdam laaga ikada kuda chetaru le...kani demand emtiti anedi question ikada...

Ardam avutunda ?

Capital move cheyyakudadu Mana appudu motto M pettuku kusunna paster anede demand

Link to comment
Share on other sites

23 minutes ago, IntiMundhuchpl said:

Papam vayya pedha raithulula list vesaru

Prathipati 

lingamaneni

maganti

kesineni

Sujana choudary 

kollu Srini 

kolli avinash 

lokesh naidu - fat farmer 

nara  bhuvi - Mother India farmer 

nara devansh - child farmer 

A1 Jagan,  Mrs Bharathi & Vijayamma are missing in the above list

Link to comment
Share on other sites

5 minutes ago, idibezwada said:

Capital move cheyyakudadu Mana appudu motto M pettuku kusunna paster anede demand

Move chestha ani evadu annadu intaki ? 

Amaravati scrap chestha annada ? Land pooling cancel chestha annada ? 

ante..amaravati nundi teesukelli vizag lo pedutha annada ?

Poni, Amaravati nundi teesi pedutha ante protest sestunaru...okay bagundi..

ipudu vizag and kurnool ollu kuda protest sesthe ? 

Link to comment
Share on other sites

అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ సోషల్‌ మీడియాలో మరో కుట్రకు తెరతీసింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే... అతడి మృతిని రాజధాని ప్రాంతానికి ఆపాదించింది. రాజధాని రైతు ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకుని చనిపోయాడంటూ సోషల్‌ మీడియాలో విస్త్రృత ప్రచారం చేపట్టింది. ఈ నేపథ్యంలో వీడియోపై ఆరా తీయగా... అది తమిళనాడుకు చెందిందని తేలడంతో టీడీపీ కుట్ర బట్టబయలైంది.(మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు)

 

కాగా రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలకు తెర తీసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఓ రైతు మరణిస్తే.. ఆయన మరణాన్ని రాజధాని వికేంద్రీకరణ పరిణామాలకు ముడిపెట్టారు. అదే విధంగా చిన్నకాకాని వద్ద ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని.. ఆయన కారుపై రాళ్లతో దాడి చేసిన విషయం విదితమే. ఇలా అడుగడుగునా ఆందోళనలు సృష్టించి.. శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేయాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజధాని రైతులను రెచ్చగొట్టడానికి ఇప్పుడేమో ఇలా సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు.(ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం)

నీకెందుకు డబ్బులు వేయాలి.. చంద్రబాబుకు చేదు అనుభవం!

కఠిన చర్యలు తీసుకుంటాం..
తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగినట్లుగా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారని గుంటూరు ఐజీ పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలను ట్రోల్ చేస్తూ ప్రశాంతంగా ఉన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటువంటి అసత్య వార్తలను ప్రసారం చేసినా.. ఇతరులకు షేర్ చేసినా.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

Link to comment
Share on other sites

2 hours ago, cosmopolitan said:

Next time vote lu adigithe tharimi kotali ee A1 galani.. valatho matladandi ra lathkor galara.. kotadam kadhu 

Next time dhaka untadha ani doubt e, pavuralagutta 2

Link to comment
Share on other sites

12 minutes ago, Android_Halwa said:

Move chestha ani evadu annadu intaki ? 

Amaravati scrap chestha annada ? Land pooling cancel chestha annada ? 

ante..amaravati nundi teesukelli vizag lo pedutha annada ?

Poni, Amaravati nundi teesi pedutha ante protest sestunaru...okay bagundi..

ipudu vizag and kurnool ollu kuda protest sesthe ? 

vallu kuda protest chesthe kula and regional chicchu malli start chesina kukka laga history lo untadu jaggadu 

I believe he has some psychological issues due to his jail time.

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ సోషల్‌ మీడియాలో మరో కుట్రకు తెరతీసింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే... అతడి మృతిని రాజధాని ప్రాంతానికి ఆపాదించింది. రాజధాని రైతు ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకుని చనిపోయాడంటూ సోషల్‌ మీడియాలో విస్త్రృత ప్రచారం చేపట్టింది. ఈ నేపథ్యంలో వీడియోపై ఆరా తీయగా... అది తమిళనాడుకు చెందిందని తేలడంతో టీడీపీ కుట్ర బట్టబయలైంది.(మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు)

 

కాగా రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలకు తెర తీసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఓ రైతు మరణిస్తే.. ఆయన మరణాన్ని రాజధాని వికేంద్రీకరణ పరిణామాలకు ముడిపెట్టారు. అదే విధంగా చిన్నకాకాని వద్ద ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని.. ఆయన కారుపై రాళ్లతో దాడి చేసిన విషయం విదితమే. ఇలా అడుగడుగునా ఆందోళనలు సృష్టించి.. శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేయాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజధాని రైతులను రెచ్చగొట్టడానికి ఇప్పుడేమో ఇలా సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు.(ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం)

నీకెందుకు డబ్బులు వేయాలి.. చంద్రబాబుకు చేదు అనుభవం!

కఠిన చర్యలు తీసుకుంటాం..
తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగినట్లుగా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారని గుంటూరు ఐజీ పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలను ట్రోల్ చేస్తూ ప్రశాంతంగా ఉన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటువంటి అసత్య వార్తలను ప్రసారం చేసినా.. ఇతరులకు షేర్ చేసినా.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

Seva Rajakeyala amma moudu Jalaga alantidi evala vere vallu cheste ela tattukuntaru..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...