Jump to content

Iran admits to unintentionally shooting down Ukrainian plane


kakatiya

Recommended Posts

Iran admits to unintentionally shooting down Ukrainian plane

 

టీవల తమ దేశ రాజధాని టెహ్రాన్‌లో విమానం కూలిన ఘటననను ప్రమాదంగా చిత్రీకరించేందుకు తొలుత ఇరాన్‌ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, చాలా ఆధారాలు వారి వాదనకు వ్యతిరేకంగా ఉండడం.. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో చివరకు పొరపాటును అంగీకరించక తప్పలేదు. విమానయాన సంస్థలు ప్రమాదాలను చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. విమానాల తయారీలో ఒక్క స్క్రూ వదులుగా బిగించినా ప్రమాదం జరుగుతుంది. గతంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఫ్లైట్‌ 5390 విషయంలో ఇలానే జరిగింది. విమానం విండ్‌షీల్డ్‌కు పొరబాటున మరో స్క్రూ బిగించడంతో మార్గం మధ్యలో అది ఊడిపోయింది. దీంతో కెప్టెన్‌ను గాలి ఒత్తిడి బయటకు లాగేసింది. అందుకే విమానాల విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యాలకు కూడా తావివ్వరు. తాజాగా టెహ్రాన్‌లో ప్రమాదానికి గురైన విమానం సర్వీసింగ్‌ పూర్తయి నెల రోజుల లోపే అవుతోంది. దీంతో ఇంజిన్ విఫలం వల్ల ప్రమాదం జరిగి ఉండదని చాలా మంది బలంగా నమ్మారు. దీనికి మరిన్ని కారణాలు సైతం తోడయ్యాయి. దీంతో చివరికి తమ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఇరాన్‌ అంగీకరించాల్సి వచ్చింది.

బలమైన ఆధారాలివే... 

* ఒక ఇంజిన్‌ విఫలమైతే మరో ఇంజిన్‌ పనిచేస్తుంది. దీనివల్ల విమానం మరికొంత దూరం ప్రయాణిస్తుంది. ఒక్కసారిగా కూలిపోయే పరిస్థితి ఉండదు. రెండో ఇంజిన్‌ అందించే శక్తితో కొంత దూరం ప్రయాణించి బ్యాలెన్స్‌ కోల్పోయి ప్రమాదానికి గురవుతుంది. కానీ తాజా ఘటనలో అలా జరగలేదు. గాల్లోకి లేచిన కేవలం రెండు నిమిషాల్లోనే కూలిపోయింది.

* నిన్న విడుదలైన వీడియో తిరుగులేని ఆధారంగా నిలిచింది. గాల్లోకి లేచిన క్షిపణి ఒక వస్తువును ఢీకొన్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. దీన్ని నిరాకరించడానికి ఇరాన్‌ వద్ద బలమైన వాదనలేకుండా పోయింది. పశ్చిమ టెహ్రాన్‌ నుంచి ఈ వీడియో తీసినట్లు తేలడంతో ఇది బలమైన ఆధారంగా నిలిచింది.

Link to comment
Share on other sites

6 minutes ago, kakatiya said:

గాల్లోకి లేచిన క్షిపణి ఒక వస్తువును ఢీకొన్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది.

Ee video unda bhayya ??

Link to comment
Share on other sites

11 minutes ago, k2s said:

@Spartan - ‘missile ata adukuntu untey mistakenly airplane hit ‘ Idi confirm sesko

Yes testing ki sample ga oka missile vadhilaaru aah madyaloki porabaatuna flight vachesthe aallemi chestaaru le..

  • Haha 1
Link to comment
Share on other sites

14 hours ago, Kool_SRG said:

Yes testing ki sample ga oka missile vadhilaaru aah madyaloki porabaatuna flight vachesthe aallemi chestaaru le..

rofl @3$% Anukoni chesina anukokunda chesina thappu thappe ga

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...