Jump to content

Second day collections


snoww

Recommended Posts

తిరుపతిలో రూ.2.84లక్షల విరాళం వచ్చింది.

అమరావతిని కాపాడుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు‘‘ఒక రాష్ట్రం.. ఒక రాజధాని అనేదే మన నినాదం. ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఈ రాష్ట్రానికి  అమరావతి, పోలవరం రెండు కళ్లు. స్వర్ణముఖి, సోమశిల, హంద్రీనీవా ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేశాం. తిరుపతిని విద్యా కేంద్రంగా మార్చాం. ఈ ప్రభుత్వ ఉన్మాద పాలన చూసి అనేకమంది పారిపోతున్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చిన ఘనత మాదే. వైకాపా పాలన చూసి పెట్టుబడిదారులెవరూ రారు. తిరుపతిలో రూ.2.84లక్షల విరాళం వచ్చింది. రాష్ట్రాభివృద్ధి కోసం ఎందుకింత తపన అని కొందరు నన్నడిగారు. భావితరాలు బాగుండాలనేదే నా ఆలోచన. నేనెప్పుడూ 25 ఏళ్ల యువకుడిలా ఆలోచిస్తా.  ఒక్కసారి అవకాశం ఇచ్చి మోసపోయామని అందరూ బాధపడుతున్నారు. అమరావతిని కాపాడుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  

Link to comment
Share on other sites

Paisal adaganike tirupati ki...as usual ada kuda Bhajana...Tirupati ni abhivrudhi chesina, education hub has chesina ani...

Vizag la collections epudu start pedtundu ? Mazaa vastadi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...