Jump to content

లేటెస్ట్ సర్వే !!!

yochanarp

Recommended Posts

మూడు రాజధానుల ఫై ముగ్గురు జర్నలిస్టులు (సాక్షి కాదు)శ్రీధర్, మధు, మోహన్ గత అయిదు రోజులుగా కృష్ణ జిల్లా జగ్గయ్యపేట నుంచి విశాఖ వరకు తిరిగి రాండమ్ సర్వే చేసారు.

మొత్తం మాట్లాడిన వారి సంఖ్య:--1525.

మూడు రాజధానులు , పాలన బాగుంది :-- 1027 (67 శాతం)
ఫర్వాలేదు : -- 311 ( 20 శాతం)
బాగాలేదు : -- 187 (13 శాతం)

ఈ సర్వే లో తేలిన అంశాలు:--

హైదరాబాద్ తరువాత అన్నీ ఒకే చోట పెట్టడం కర్కెటు కాదు , వికేంద్రీకరణ మంచిది.

అమరావతి లో బాబు అండ్ కో వేల ఎకరాలు భూములు ముందే కొన్నారు, బాగా దోచుకున్నారు.

జగన్ చెప్పినవి చెప్పినట్టుగా చేస్తున్నాడు , అందరికీ కులమతాలకు పార్టీలకు అతీతంగా అందుతున్నాయి పాలన చాలా బాగుంది , అవినీతి తగ్గింది.

ఎక్కువగా TV9 సాక్షి NTV చూస్తున్నారు.

Note :-- మొన్న ఎన్నికలప్పుడు వీరు "విజయవాడ నుంచి విశాఖ వరకు" తిరిగి సర్వే చేసారు.

అప్పుడు వైసీపీ కి 50 శాతం టీడీపీ కి 38 శాతం, జనసేన కు 10 -12 శాతము వస్తాయి ఓట్లు అని కరెక్టుగా చెప్పారు.

జనసేన కు రాష్ట్రం మొత్తం మీద 7 శాతమే వచ్చాయి కానీ విజయవాడ నుంచి విశాఖ వరకు లెక్కిస్తే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

Link to comment
Share on other sites

మూడు రాజధానుల ఫై ముగ్గురు జర్నలిస్టులు (సాక్షి కాదు)శ్రీధర్, మధు, మోహన్ గత అయిదు రోజులుగా కృష్ణ జిల్లా జగ్గయ్యపేట నుంచి విశాఖ వరకు తిరిగి రాండమ్ సర్వే చేసారు.

మొత్తం మాట్లాడిన వారి సంఖ్య:--1525.

మూడు రాజధానులు , పాలన బాగుంది :-- 187 (13 శాతం)
ఫర్వాలేదు : -- 311 ( 20 శాతం)
బాగాలేదు : -- 1027 (67 శాతం)

ఈ సర్వే లో తేలిన అంశాలు:--

Ministers using vulgar language  

ladies ni attack cheyatam

licking dora shoes 

helping Hyderabad real estate grow 

letting companies go away 

above all 151 chuskoni kallu netthiki ekkai

Note :-- మొన్న ఎన్నికలప్పుడు వీరు "విజయవాడ నుంచి విశాఖ వరకు" తిరిగి సర్వే చేసారు.

అప్పుడు వైసీపీ కి 50 శాతం టీడీపీ కి 38 శాతం, జనసేన కు 10 -12 శాతము వస్తాయి ఓట్లు అని కరెక్టుగా చెప్పారు.

జనసేన కు రాష్ట్రం మొత్తం మీద 7 శాతమే వచ్చాయి కానీ విజయవాడ నుంచి విశాఖ వరకు లెక్కిస్తే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...