Jump to content

పవన్ ఢిల్లీలో పొడించిందేమిటి?

yochanarp

Recommended Posts

పవన్ ఢిల్లీలో పొడించిందేమిటి?

తెలివితక్కువ వాడు మలాన్ని తొక్కితే పక్కనే ఉన్న గడ్డిమీద కాలువేసి తుడిచేసుకుని వెళ్ళిపోతాడు. తెలివిగలవాడైతే ముందుగా తాను తొక్కింది ఏమిటో అని కాలెత్తి ఆ మలాన్ని వేలితో అంటించుకుని మళ్ళీ దాన్ని వాసన చూడటానికి ముక్కుదగ్గర పెట్టుకుని ముక్కుకు కూడా అంటించుకుంటాడట. ఆ విధంగా మూడుచోట్ల ఆ మలాన్ని పూసుకుంటాడట! పవన్ కళ్యాణ్ వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది మరి!

రాజధాని రైతుల అంశం మీద చర్చిండానికి అంటూ ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ మధ్యలో ఏదో ఫోన్ రాగానే "ఢిల్లీ నుంచి పిలుపు" వచ్చిందని చెప్పుకుని హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్, ఆయన అనుంగు మిత్రుడు నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లి అక్కడ రెండు రోజులు కళ్ళు కాయలు కాచేట్లు ఎదురు చూసినా, ఒక్క బీజేపీ నాయకుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో చివరకు పరువుపోతుందని భయపడి బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు నడ్డా ను కలిసి ఫోటో తీయించుకుని గోడకు కొట్టిన బంతుల్లా ఆంధ్రాకు తిరుగుప్రయాణం అయ్యారు. ఇంతకూ ఆ ఇద్దరు యోధులు ఢిల్లీ వెళ్లి ఊడబొడిచింది ఏమిటా అని చూస్తే ఇకనుంచి బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్ ఒప్పందం కుదుర్చుకుని వచ్చారట!

మొన్న శనివారం మీటింగ్ లోనే రాజకీయంగా బీజేపీ, వైసిపి మినహా ఇతర పార్టీలతో కల్సి పనిచేయాలని జనసేన నాయకులంతా పవన్ కు సలహా ఇచ్చారట. వారందరికీ చంద్రబాబుతో కలిసి పనిచేయాలని మా చెడ్డ కోరికగా ఉంది. ఎందుకంటే టంచన్ గా పాకేజీలు ఇచ్చే చంద్రబాబుతో నెయ్యం నెరపాలని ఉంది. బీజేపీతో కలిస్తే మతతత్వ పార్టీతో కలిసారని చెడ్డపేరు రావడం మినహా ఏమొస్తుంది? మొన్నటి ఎన్నికల్లో బీజేపీ కి ఒక్క సీటూ రాలేదు. పోటీ చేసిన అన్నిచోట్లా డిపాజిట్లు పోగొట్టుకుంది. అలాగే పవన్ రెండు చోట్లా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. జనసేనకు కూడా ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా డిపాజిట్లు రాలేదు.

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలడం తప్ప ఒరిగేదేముంది అని జనసైనికులు నిస్పృహలో కూరుకుని పోయారట! ఇకనుంచి జనసైనికులు కూడా మోడీకి జై కొట్టక తప్పదేమో?
దయచేసి షేర్ చేసి లైకు కొట్టండి

Link to comment
Share on other sites

15 minutes ago, yochanarp said:

bulugu media lo ilaa rasukuntunnaara

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

Bodi , Amit shah appointments raaleda.

Mtg AP state kosam kadhu.... but Party vileenam vyavaharalu kosam... so party president thone pani ani illiterates murmuring...

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, reality said:

Paachi poyina laddu lu ippudu fresh laddu lu ayyayi antunna God PK 

Link to comment
Share on other sites

2 hours ago, reality said:

Mtg AP state kosam kadhu.... but Party vileenam vyavaharalu kosam... so party president thone pani ani illiterates murmuring...

Illiterates level pulkas kante ekkuva

they treat this meeting as ‘Amit Shah and Modi wanted to meet PK after they came to know that PK was in Delhi to discuss about future of AP and start questioning’ 

Link to comment
Share on other sites

2 hours ago, reality said:

Mtg AP state kosam kadhu.... but Party vileenam vyavaharalu kosam... so party president thone pani ani illiterates murmuring...

Doubt aa Anna emo Congress, Tammudu emo BJP interesting unnai ee mega family rajakeeyalu

Link to comment
Share on other sites

29 minutes ago, bhaigan said:

Doubt aa Anna emo Congress, Tammudu emo BJP interesting unnai ee mega family rajakeeyalu

I don't think he will merge he will lose credibility

Cbn lost

Jaggu lost 

Only PK left

Link to comment
Share on other sites

Just now, futureofandhra said:

I don't think he will merge he will lose credibility

Cbn lost

Jaggu lost 

Only PK left

PK left aa... ?? 🤣 

“Left leg” tho thannaru aadini 2 places lo already.... aadu oka party president malli... KA Paul better emo... aadikante..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...