Jump to content

ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణకి అమ్మడం ఒక్కటే మిగిలుoది... తొందరలో రాష్ట్రము గోవిందా గోవిందా..


walter18

Recommended Posts

రావణాసురుడు , నరకాసురుడు , తారకాసురుడు లాంటి రాక్షస జాతిని మళ్ళీ చూసే భాగ్యం మన ఆంధ్ర ప్రజలకి దక్కింది. అది వోట్ రూపంలో కొని తెచ్చుకున్న అదృష్టం.

Link to comment
Share on other sites

తు ఏం బ్రతుకులురా ఈ దేశ చరిత్రలోనే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్

Link to comment
Share on other sites

ring master తన petsకు ఇచ్చే కమాండ్ ఆధారంగా తోక ఊపుతాయి,కుయ్ కుయ్ మంటాయి, మొరుగుతాయి,కరుస్తాయి.It entirely depends on the commands of the ring master. ఐతే రింగ్ మాస్టర్ జైలుకెళ్తే phone commands కి కూడా respond ఔతాయా?😵🙃🐒😹😻🐶🐶🐶

Link to comment
Share on other sites

1 minute ago, walter18 said:

దీనికి పేటియం వాళ్ళు కామెంట్స్ పెట్టండి

Oh got it you are that batch ala cheppu bro nee stomach ni ovaru kotaru

Link to comment
Share on other sites

వీళ్ళు  jagan మడమ తిప్పే రకం కాదు. అసలు వీళ్ళ పాదాలు వెనక్కు తిరిగి వుండే ప్రాణులు. అంటే చిన్నప్పుడు చదివిన కథల్లో పిశాచాలు అన్నమాట.

Link to comment
Share on other sites

ఖైదీ no 6093 = 420 జగన్ Next no ... to 150 వరకు దొంగల బ్యాచ్ కు allot చేయడమైనది దయచేసి ఎవరు పోటీ పడకండి

Link to comment
Share on other sites

అమరావతి రాజధాని ఒక్కటే... ఈ విషయం లో తుగ్లక్ రెడ్డి CM చేసుకున్న సెల్ఫ్ గోల్ ఇది... విశ్వసనీయత పోగొట్టుకున్నారు..

Link to comment
Share on other sites

ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని నమ్మించారు. ఇప్పుడు నట్టేట ముంచారు. ఇది పచ్చి రాజకీయ కుట్ర, మోసం.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...