Jump to content

telugu quora

dasara_bullodu

Recommended Posts

సంతోషంగా ఉండటానికి డబ్బు ఎంత అవసరం?

సంతోషంగా జీవించటానికి డబ్బులు అవసరమా లేదా అని సూటిగా అడిగితే, డబ్బులు లేకుండా సంతోషంగా గడపలేని ప్రపంచంలో మనం ఉన్నామని గుర్తించాల్సిన అవసరం ఉంది.

నిజానికి సంతోషానికి, డబ్బులకి డైరెక్ట్ లింక్ ఏం లేదు. అలా ఉంటే ఈ లోకంలో అంబానీలకి, ఆదానీలకి, బిల్ గేట్స్‌కి, స్టీవ్ జాబ్స్‌కి దుఃఖం అంటే ఏంటో తెలియనే కూడదు. మౌర్య సామ్రజ్య చక్రవర్తి అశోకుడు గౌతమ బుద్దుడిని అనుసరించేవాడే కాదు. అలెగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన మూడు కోరికలు అని చెప్పే కథ పుట్టి ఉండేది కాదు.

మారుమూల అడవిలో నాగరికత, కనీస మౌలిక సదుపాయాలు, విద్యుత్తులేని ఊరిలో జనాలు ఎప్పుడు దుఃఖంలో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. కానీ ప్రపంచం అలా లేదు కదా.

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

Great philosophy

Nope... he is talking BS...

relationship related sufferings and age wise bodily changes related sufferings are unavoidable for any living being. Apart from that money is the best solution to all the other problems in life... 

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

సంతోషంగా ఉండటానికి డబ్బు ఎంత అవసరం?

సంతోషంగా జీవించటానికి డబ్బులు అవసరమా లేదా అని సూటిగా అడిగితే, డబ్బులు లేకుండా సంతోషంగా గడపలేని ప్రపంచంలో మనం ఉన్నామని గుర్తించాల్సిన అవసరం ఉంది.

నిజానికి సంతోషానికి, డబ్బులకి డైరెక్ట్ లింక్ ఏం లేదు. అలా ఉంటే ఈ లోకంలో అంబానీలకి, ఆదానీలకి, బిల్ గేట్స్‌కి, స్టీవ్ జాబ్స్‌కి దుఃఖం అంటే ఏంటో తెలియనే కూడదు. మౌర్య సామ్రజ్య చక్రవర్తి అశోకుడు గౌతమ బుద్దుడిని అనుసరించేవాడే కాదు. అలెగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన మూడు కోరికలు అని చెప్పే కథ పుట్టి ఉండేది కాదు.

మారుమూల అడవిలో నాగరికత, కనీస మౌలిక సదుపాయాలు, విద్యుత్తులేని ఊరిలో జనాలు ఎప్పుడు దుఃఖంలో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. కానీ ప్రపంచం అలా లేదు కదా.

Superb ... eenadu lo antharyami ani okati untadhi . Dhantlo kuda ilanti positive vibes unnavi vesthuntaru 

Link to comment
Share on other sites

2 hours ago, r2d2 said:

సంతోషంగా ఉండటానికి డబ్బు ఎంత అవసరం?

సంతోషంగా జీవించటానికి డబ్బులు అవసరమా లేదా అని సూటిగా అడిగితే, డబ్బులు లేకుండా సంతోషంగా గడపలేని ప్రపంచంలో మనం ఉన్నామని గుర్తించాల్సిన అవసరం ఉంది.

నిజానికి సంతోషానికి, డబ్బులకి డైరెక్ట్ లింక్ ఏం లేదు. అలా ఉంటే ఈ లోకంలో అంబానీలకి, ఆదానీలకి, బిల్ గేట్స్‌కి, స్టీవ్ జాబ్స్‌కి దుఃఖం అంటే ఏంటో తెలియనే కూడదు. మౌర్య సామ్రజ్య చక్రవర్తి అశోకుడు గౌతమ బుద్దుడిని అనుసరించేవాడే కాదు. అలెగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన మూడు కోరికలు అని చెప్పే కథ పుట్టి ఉండేది కాదు.

మారుమూల అడవిలో నాగరికత, కనీస మౌలిక సదుపాయాలు, విద్యుత్తులేని ఊరిలో జనాలు ఎప్పుడు దుఃఖంలో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. కానీ ప్రపంచం అలా లేదు కదా.

fact ba dabbu anedi avasaram aanandam kadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...