Jump to content

Mahakootami in Khammam Municipal Elections

hyperbole

Recommended Posts

TDP + Congress + Communist parties alliance on for khammam

vellu mararu...mee bathukulu cheda okka corporation adukunte dora ichetodu kada

పోరుకు సై

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌, తెదేపా, వామపక్షాలు కలిసి
భైంసా సహ పది చోట్ల ఎంఐఎం దృష్టి
అన్ని స్థానాల్లో తెరాస పోటీ
కార్పొరేషన్‌ డివిజన్లలో కాంగ్రెస్‌ కంటే భాజపానే ఎక్కువ చోట్ల బరిలో
ఈనాడు - హైదరాబాద్‌

పోరుకు సై

పురపాలక ఎన్నికల్లో ఆసక్తికర పోరుకు తెరలేచింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించింది. తర్వాత స్థానం కాంగ్రెస్‌ పార్టీది కాగా మూడో స్థానంలో భాజపా నిలిచింది. ఎంఐఎం పది పురపాలక సంఘాలపై ప్రత్యేక దృష్టిసారించింది. కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ కంటే భాజపా అత్యధిక డివిజన్లలో పోటీ చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు పురపాలక ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపలేదు. సగటున వార్డుకు ఒకరు బరిలో నిలిచారు.

* గద్వాల జిల్లా వడ్డేపల్లిలో పది వార్డులుండగా ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు. అమీన్‌పూర్‌, ఇబ్రహీంపట్నంలో ముగ్గురు, బొల్లారంలో నలుగురు, ఆదిభట్లలో ఐదుగురు, నారాయణ్‌ఖేడ్‌, చెన్నూరులో ఆరుగురు చొప్పున స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, hyperbole said:

TDP + Congress + Communist parties alliance on for khammam

vellu mararu...mee bathukulu cheda okka corporation adukunte dora ichetodu kada

Chakram thippina chandrann

Link to comment
Share on other sites

Eeedamma  andhrollu migrate ayina jaaga la inkaaa undhi tdp influence 

Tooo bad this makes it easy for kachara to squash them as anti tg forces uniting together 

Link to comment
Share on other sites

32 minutes ago, hyperbole said:

Asalu congress tdp kalavadam kante pedha boothu mata ekada vinledu nenu .. telugu vadi athma gouravam .. gouravam lekunda .. athma ga migilipothundhi .. 

Link to comment
Share on other sites

1 minute ago, sattipandu said:

Eeedamma  andhrollu migrate ayina jaaga la inkaaa undhi tdp influence 

Tooo bad this makes it easy for kachara to squash them as anti tg forces uniting together 

atlanukune Kukatpally lo haranna ashayasadhana kosam andhrolla abhimana akka aina suhasini ni nilapetinaru...

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

atlanukune Kukatpally lo haranna ashayasadhana kosam andhrolla abhimana akka aina suhasini ni nilapetinaru...

Adhi mana pure blood breed effect le

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

atlanukune Kukatpally lo haranna ashayasadhana kosam andhrolla abhimana akka aina suhasini ni nilapetinaru...

Actually low profile maintain chesthu prachaaram chesi untey tough fight Aina ichetollu...asalu nominations daggara nundi veellu chesina hadavidi mamoolga lekundey....neutral tg voters ki kuda masth khaalindhi...vellaki opposite ga unna settlers ki kuda kaalindhi...mothaniki sanka naakipoinaru...

Link to comment
Share on other sites

12 minutes ago, Gnan_anna said:

Actually low profile maintain chesthu prachaaram chesi untey tough fight Aina ichetollu...asalu nominations daggara nundi veellu chesina hadavidi mamoolga lekundey....neutral tg voters ki kuda masth khaalindhi...vellaki opposite ga unna settlers ki kuda kaalindhi...mothaniki sanka naakipoinaru...

Sare jagan se acchahh bul bul yeh bull bull

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...