Jump to content

అసలు వైకుంఠపురం.. విలువ 300 కోట్లు!


tamu

Recommended Posts

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన పెద్ద సినిమాలలో ఒకటి 'అల వైకుంఠపురములో'.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో మెజారిటీ కథ ఒక ఇంట్లోనే జరుగుతుంది.  ఆ ఇంటి పేరే వైకుంఠపురం.  నిజ జీవితంలో ఆ ఇల్లు ఎవరిదో తెలుసా?

 



తెలుగులో ఓ పాపులర్ న్యూస్ ఛానల్ తో పాటు ఇతర ఛానెల్స్ నడిపే ఓ పాపులర్ మీడియా సంస్థ అధిపతి కూతురు గారి సొంత ఇల్లు అని ఫిలిం యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఇంటి విలువ తెలిస్తే  మనం అవాక్కవ్వక తప్పదు.  ఈ ఇంటి విలువ అక్షరాలా మూడు వందల కోట్ల రూపాయలు.  హైదరాబాద్ లో ఉండే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఇదొకటని సమాచారం.  ఈ ఇంట్లో 'అల వైకుంఠపురములో' సినిమాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరిగిందట. ఈ ఇంటిని చూసి అల్లు అర్జున్ ఎప్పుడో ముచ్చట పడ్డారని.. ఇలాంటి ఇల్లే కట్టుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నారని అంటున్నారు.

Link to comment
Share on other sites

Just now, LazyRohit said:

bro naku kuda 50K ivvochuga 20 yrs lo double 100K ista#4H#

S&P 500 index lo pedithe last 3 years lo ne vachevi , nuvvu inka 20yrs anta . nee lanti rich people ki nalanti poor vadu em istadu

  • Confused 1
Link to comment
Share on other sites

300c bokkem kadu.. I have a cousin that lives in the same locality, at the time of construction in 2000s it costed them 15c now it might cost around 35 to 40c..CBN golden time lo Hyd lo land and dabbulu 10gina c'how'dare families lo okati adi..

Link to comment
Share on other sites

32 minutes ago, JambaKrantu said:

300c bokkem kadu.. I have a cousin that lives in the same locality, at the time of construction in 2000s it costed them 15c now it might cost around 35 to 40c..CBN golden time lo Hyd lo land and dabbulu 10gina c'how'dare families lo okati adi..

This is true bro I agree 100 ante house ela untadi asalu just think cheste vamo anipistundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...