Jump to content

Amaravati - farmer talk


ariel

Recommended Posts

రాజధాని కోసం మరో గుండె ఆగింది. YS Jagan Mohan Reddy గారి చెత్త నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారు. సాయంత్రం వరకూ దీక్షా శిబరంలోనే ఉండి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళా రైతు వెంకాయమ్మ మృతి చెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.

ఇప్పటికైనా ప్రభుత్వం తన నిరంకుశత్వ ధోరణి మార్చుకోవాలి. రాజధాని విభజన పక్కన పెట్టి అభివృద్ధి వికేంద్రీకరణ పై దృష్టి పెట్టాలి.

--Nara Lokesh

Image may contain: one or more people

Link to comment
Share on other sites

రైతు సంబరం సంక్రాంతి. అలాంటి పండుగ పూట రైతు నెలకొరిగాడు. 28 రోజుల పాటు జై అమరావతి అంటూ ఉద్యమించినా దున్నపోతు ప్రభుత్వంలో చలనం లేకపోయే సరికి ఆందోళన చెంది రైతు అంబటి శివయ్య గుండె పోటుతో మరణించారు.

రైతుల మరణాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ప్రజా రాజధాని కోసం భూమిని త్యాగం చేసిన రైతులకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన జగన్ గారిని ప్రజలు క్షమించరు.

Image may contain: 12 people, text that says 'ఆత్మహత్యే పురుగుల మందు సీసా చూపిస్తున్న వెలగపూడి ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంబటి శివయ్య'

Link to comment
Share on other sites

5 minutes ago, ariel said:

రాజధాని కోసం మరో గుండె ఆగింది. YS Jagan Mohan Reddy గారి చెత్త నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారు. సాయంత్రం వరకూ దీక్షా శిబరంలోనే ఉండి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళా రైతు వెంకాయమ్మ మృతి చెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.

ఇప్పటికైనా ప్రభుత్వం తన నిరంకుశత్వ ధోరణి మార్చుకోవాలి. రాజధాని విభజన పక్కన పెట్టి అభివృద్ధి వికేంద్రీకరణ పై దృష్టి పెట్టాలి.

--Nara Lokesh

Image may contain: one or more people

Sava rajakeeyam lo Experts 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...