Jump to content

Ktr in Davos

kothavani

Recommended Posts

తెలంగాణ‌లో పిరామ‌ల్ గ్రూపు 500 కోట్ల పెట్టుబ‌డి

హైద‌రాబాద్‌: హెల్త్‌కేర్ రంగానికి చెందిన పిరామ‌ల్ గ్రూపు సంస్థ తెలంగాణ‌లో 500 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ది. కొత్త వ‌స‌తుల రూప‌క‌ల్ప‌న‌, వేర్‌హౌజ్ విస్త‌ర‌ణ కోసం ఆ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్న‌ది.  బుధ‌వారం దావోస్‌లో పిరామ‌ల్ సంస్థ చైర్మ‌న్ అజ‌య్ పిరామల్‌తో .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. దావోస్‌లో ఉన్న తెలంగాణ పెవీలియ‌న్ వ‌ద్ద పిరామ‌ల్ సంస్థ‌తో మంత్రి కేటీఆర్ అనేక సంప్ర‌దింపులు జ‌రిపారు. అయితే రానున్న మూడేళ్ల‌లో తెలంగాణ‌లో 500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు పిరామ‌ల్ సంస్థ అంగీక‌రించింది.  పిరామ‌ల్ సంస్థ నిర్ణ‌యాన్ని కేటీఆర్ స్వాగ‌తించారు.  ఆ సంస్థ‌కు కావాల్సిన అన్ని అనుమ‌తుల‌ను మంజూరు చేస్తామ‌న్నారు. త‌మ పెట్టుబ‌డితో సుమారు 500 మందికి ఉపాధి క‌ల్పించ‌నున్న‌ట్లు పిరామ‌ల్ సంస్థ పేర్కొన్న‌ది.   

  • Upvote 1
Link to comment
Share on other sites

19 minutes ago, hyperbole said:

Amaravati ki povalsina company , jalaganna valla Hyderabad ki pothundi. 

Itlantivi 150 companies thesthe ochhe investment okka adani tho thechharu leader

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Itlantivi 150 companies thesthe ochhe investment okka adani tho thechharu leader

200 companies.  

Adani data center laksha kotla project with laksha jobs. 

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Itlantivi 150 companies thesthe ochhe investment okka adani tho thechharu leader

edo chestunnadu cheyaniradu..all the people he is meeting ceo’s, ajay pirmal himself met with him and promised

already pirmal group 2000 employees unnaru state la..

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, snoww said:

200 companies.  

Adani data center laksha kotla project with laksha jobs. 

We don’t exaggerate our figures bro.. it is 70,000 cr worth investment 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...