Jump to content

చంద్రబాబు తన ఆయుధాన్ని ఇంకా బయటకి తియ్యలేదు... ఏమిటో తెలిస్తే తెలుగుదేశం అభిమానులకి పండగే......


Printcopyscan

Recommended Posts

రాజధాని మార్పు ప్రక్రియ సమూల సారాంశం:

1. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అందుకోసం మల్లెల హరేంద్ర నాధ్ అనే వ్యక్తి సాయంతో రైతులతో దొంగ సంతకాలు చేయించడం.

2. నిపుణుల కమిటీ నివేదిక రావాలి. అందుకోసం GN Rao అనే బఫూన్ గాడ్ని, BCG అనే బోగస్ కంపెనీని వాడుకోవడం.

3. క్యాబినెట్ కమిటీ ఉండాలని హై పవర్ కమిటీ అనే పేరుతో ఇంకో బఫూన్ కమిటీ ఏర్పాటు.

4. CRDA చట్టం బలంగా ఉన్నందున దాన్ని రద్దు చేసేందుకు CRDA Repeal యాక్ట్ తేవడం. అది శాసన మండలిలో తెదేపాకి మద్దతు ఉన్నందున అమలయ్యే అవకాశం లేదు.

5. కాబట్టి శాసనమండలి రద్దు. అది జరగాలంటే గవర్నర్ సంతకం. ఆయన సంతకం పెట్టాలంటే న్యాయశాఖ అనుమతి.

6. తరువాత రాష్ట్రపతి ఉత్తర్వులు. కేంద్రం అనుమతి ఇవన్నీ కావాలి. అందుకే సుజనా చౌదరి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఎక్కడ చెప్పాలో అక్కడ చెబుతాం అంటున్నది.

7. ఇన్ని చేసినా రైతుల్లో కోపం ఉంటుంది. వాళ్ళు సహకరించరు. అందుకని ఒక్కో ఎకరానికి 200 గజాలు అదనంగా ఇచ్చేలా తాయిలాల ఎర. ఈ ఎరకి చిక్కేలా రాజధాని ప్రాంత ఎస్సీ, ఎస్టీ సోదరుల్ని మభ్యపెట్టడం.

8. ఎరకి లొంగని బీసీ సోదరుల్ని అధికారబలంతో బెదిరించడం, కేసులు బనాయించడం, వ్యాపారాలు మూయించడం.

9. చివరిగా కాపులు, కమ్మలని ఒంటరి చేయడం. కుదిరితే వీళ్లిద్దరి మధ్యలో కుల చిచ్చు రగల్చడం.

10. మాస్టర్ ప్లాన్ మార్చి, రోడ్లు అన్ని చిన్నవి చేసేసి, పార్కులు, ఇతరత్రా స్థలాలు ప్లాన్ నుండి తీసేసి, మిగిలిన స్థలాన్ని తమ వారికి అసైన్డ్ భూముల పేరుతో అప్పనంగా కట్టబెట్టడం, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవడం.

11. తద్వారా రాజధానిని ఒక మురికివాడగా చేసి, స్థలాల రేట్లు పడిపోయి అక్కడ ఎవరూ ఎదగకుండా చేసే ప్రయత్నం.

12. అమరావతి ఉన్నా, అదొక మురికివాడలా మిగిలి చంద్రబాబు నాయుడి వైఫల్యంగా దాన్ని చిత్రీకరించే విషక్రీడా పర్వం.

💥వాట్సఫ్ చేయండి అందరకీ💥

Link to comment
Share on other sites

2 minutes ago, AndhraneedSCS said:

Ponile, koncham weight tagguthadu 

Lokesh Undergoing Strict Diet and Fitness Regime?

Nara Lokesh Undergoing Strict Diet and Fitness Regime?MLC and TDP General Secretary Nara Lokeshseems to be on a strict diet and fitness regime. Lokesh was often body shamed by the YSR Congress. The Nara Scion who used to be extremely busy while in Power did not have time to take care.
 

 

Link to comment
Share on other sites

2 minutes ago, reality said:

Lokesh Undergoing Strict Diet and Fitness Regime?

Nara Lokesh Undergoing Strict Diet and Fitness Regime?MLC and TDP General Secretary Nara Lokeshseems to be on a strict diet and fitness regime. Lokesh was often body shamed by the YSR Congress. The Nara Scion who used to be extremely busy while in Power did not have time to take care.
 

 

వాడెవడు, dietyscian a or tdpian a

Link to comment
Share on other sites

Kaka council lo reject chesi pampaka malli same bill council ki vachaka chachinnatu accept cheyalisinde kada 

Once pls check rule book

 

Previous ga ekkada chadivinattu gurtu

Link to comment
Share on other sites

Just now, Printcopyscan said:

repu council lo chudandi....chedugudu chedugudu  aadukuntaaru...akkada unnadi...mee amma mogudu.....Loeksh and Yanamala

 

Ayina gnapakalini chiguristhaadu

Ok we will see

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...