Jump to content

టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా

snoww

Recommended Posts

టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?

అభివృద్ధి వికేంద్రీకరణ మా సిద్ధాంతం: కన్నా

న్యూఢిల్లీ: రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ వద్దని చెప్పినా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మంగళవారం జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి విషయంలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. నాడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామని.. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. తాము పెద్దన్నగా వ్యవహరిస్తే 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు తాము పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. 

మొదటి ముద్దాయి చంద్రబాబు
‘రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఆదేశించాలి. అమరావతిలో నాలుగేళ్లలో నాలుగు బిల్డింగులు కూడా కట్టని చంద్రబాబు చేతగాని వ్యక్తి. చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం. అందువల్లే అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయలేదు. అమరావతిలో మొదటి ముద్దాయి చంద్రబాబు. అమరావతి పేరుతో సేకరించిన నిధులు స్వాహా చేశారు. అమరావతిలో వేల కోట్లు దుర్వినియోగం చేశారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తీరును జీవీఎల్‌ ఎండగట్టారు. కాగా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు జీవీఎల్‌ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.(3 రాజధానులు: జీవీఎల్‌ కీలక వ్యాఖ్యలు)

అభివృద్ధి వికేంద్రీకరణ మా సిద్ధాంతం..
అభివృద్ధి వికేంద్రీకరణ తమ సిద్ధాంతమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ మొదటి ప్రాధన్యత అని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్‌గా మార్చారని మండిపడ్డారు. జనసేనతో కలిసి తాము పోరాటం చేస్తామని... రాజధాని నిర్మాణానికి అదనంగా సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

14 minutes ago, snoww said:

@Android_Halwa looks like center also gave green signal to high court move. 

High Court moving is more like paper work ae kani...Union peddaga apedi emi vuntadi ? 
 
Ie GVL gadu bufoon gada..eediki emaina back ground vunda..veedini serious ga teesukovala, leka wise ball gada...no clue bro..! 

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

High Court moving is more like paper work ae kani...Union peddaga apedi emi vuntadi ? 
 
Ie GVL gadu bufoon gada..eediki emaina back ground vunda..veedini serious ga teesukovala, leka wise ball gada...no clue bro..! 

I remember you or someone else saying center and vice President might be able to stop high court move since it is judiciary department. 

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

High Court moving is more like paper work ae kani...Union peddaga apedi emi vuntadi ? 
 
Ie GVL gadu bufoon gada..eediki emaina back ground vunda..veedini serious ga teesukovala, leka wise ball gada...no clue bro..! 

Andhra topics meeda  official spokes person GVL ee. Higher authorities thoughts ni ithanu convey sesthadu

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

Overall ga susthe, I think BJp odu kuda TDP ni compete ga sampeyadanike sustunatu vunnaru...

it is ready to kill both ycp and tdp oka chitikeste jaggu gadu next second chippa kudu tintuntadu

Link to comment
Share on other sites

25 minutes ago, Android_Halwa said:

Overall ga susthe, I think BJp odu kuda TDP ni compete ga sampeyadanike sustunatu vunnaru...

CBN gelukkkokapothe bagundedhi . Ipudu revenge theeskuntunnadu

Link to comment
Share on other sites

35 minutes ago, Android_Halwa said:

High Court moving is more like paper work ae kani...Union peddaga apedi emi vuntadi ? 
 
Ie GVL gadu bufoon gada..eediki emaina back ground vunda..veedini serious ga teesukovala, leka wise ball gada...no clue bro..! 

Adu official spokesperson kada kaka

Link to comment
Share on other sites

28 minutes ago, gothamprince said:

it is ready to kill both ycp and tdp oka chitikeste jaggu gadu next second chippa kudu tintuntadu

So bjp cbi ni courts ni manage chestundi antav anthe na

Link to comment
Share on other sites

3 hours ago, AndhraneedSCS said:

Full press meet here:

I think he spoke against both TDP and YCP. As usual Sakshi article is biased 

Of course  saakshit will post only their side view. 

But he indeed spoke that daddamma dialog and about shifting of high court. That was my post point. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...