Jump to content

టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా


snoww

Recommended Posts

2 minutes ago, gothamprince said:

@Snow bhayya ila book ayyaventi mudu rajadhanulu kalpitam antunnadu gvl

Em book bro. He spoke against both tdp and ycp. Saakshit only covered positive side. See my comment about high court. 

Link to comment
Share on other sites

From boothu kittu :

 

న్యూఢిల్లీ: రాజధాని విషయంలో ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని... కేంద్రం అనుమతితోనే అంతా జరుగుతోందని వస్తున్న కథనాలు కల్పితాలే అని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి అంటున్నారని.. తమ చేతకానితనాన్ని టీడీపీ కేంద్రంపై రుద్దాలని చూస్తోందా అని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని జీవీఎల్ విమర్శించారు. మూడు రాజధానుల నిర్ణయం బోగస్‌ విధానమన్నారు. అసెంబ్లీ ఉన్నంత మాత్రాన అమరావతి రాజధాని కాదని తెలిపారు.
 
రాయలసీమలో హైకోర్టు పెట్టాలని ఎప్పుడో కోరామని ఆయన చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అమరావతిని కూడా రాజధాని అంటున్నారా? అని ప్రశ్నించారు. ఇది కుటుంబ విధానం కాదని.. రాజ్యాంగ వ్యవస్థ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అని తేల్చిచెప్పారు. శివరామకృష్ణన్‌ కమిటీ వద్దని చెప్పినా అమరావతిలో రాజధాని పెట్టారన్నారు
 
కేంద్రం పెద్దన్నపాత్ర పోషిస్తే టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా? అంటూ దుయ్యబట్టారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదని... అక్రమార్కులను వైసీపీ కాపాడే ప్రయత్నం చేస్తోందా అని జీవీఎల్ ప్రశ్నించారు. రేపటిలోగా తప్పుచేసిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకపోతే.. వైసీపీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరావతిలో జరిగిన దానికి టీడీపీ, వైసీపీ బాధ్యత వహించాలన్నారు. నాలుగు ఏళ్లలో చంద్రబాబు నాలుగు శాశ్వత భవనాలు కట్టలేకపోయారని జీవీఎల్‌ మండిపడ్డారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...