Jump to content

JAGA MONDI


RPG_Reloaded

Recommended Posts

నాకు కొంచెం కూడా బాధ వెయ్యట్లేదు 

మనం చేసుకున్నదానికి మనం అనుభవించాల్సిందే 

అమరావతి ఏమైపోతుందా అని కొందరు బాధపడుతున్నారు 

అమరావతికి ఏమి అవ్వదు .. అక్కడే ఉంటుంది 

రాజధాని అక్కడ వున్నా లేకపోయినా .. వాడు కట్టేది ఏమి లేదు .. ఇప్పుడు ఫ్రెష్ గా పోయేది ఏమి లేదు

అమరావతి మన కలల రాజధాని .. దానిని ఏ ఎదవా కెలకటం నాకు ఇష్టం లేదు.. పిల్లకి పెళ్లి అవ్వట్లేదు అని ఏ ఎదవ చేతిలో బడితే వాడి చేతిలో పెట్టము కదా 

ఇప్పుడున్న హై కోర్ట్ కదల్చలేరు అక్కడనుంచి .. సెక్రటేరియట్ కదల్చటానికి కోర్టులు ఒప్పుకుంటాయో లేదో చూడాల్సివుంది 

కదిల్తే విజయవాడ .. గుంటూరు లో వున్న ఆఫీసులు కదులుతాయి 

వాడు అడ్డగోలుగా తీసుకుపోతే అంతే అడ్డగోలుగా వెనక్కి తీసుకురావొచ్చు .. నాకు తెలిసి వైజాగ్ వాళ్ళు కూడా అడ్డుకోరు 

నా బాధల్లా రాష్ట్రం గురించే .. ఇప్పటికే కుక్కలు చింపిన విస్తరి అయ్యింది .. ఆర్ధిక అభివృద్ధి రివర్స్ లో వుంది .. వీడిని చూసి ఒక్కడు పెట్టుబడి పెట్టట్లేదు .. పెట్టిన వాళ్ళు కూడా వెనక్కి పోతున్నారు 

కమ్మోళ్లని ఏదో ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నారు కానీ .. crisis ని opportunity గా మరల్చుకునే కులం అది .. వాళ్ళు బ్రహ్మాండంగా వుంటారు .. ఐదు ఏళ్ళు పూర్తయ్యే సరికి వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి కానీ తగ్గవు ( underline చేసుకోండి )

నాకున్న బాధ అల్లా ఒక్కటే .. మా తరం వచ్చే తరానికి అద్భుతమైన రాష్ట్రం అందిస్తాము అనుకున్నాము .. ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ కష్టపడాలి  .. ఇంకో ఐదేళ్లు  పోస్టుపోన్ అయ్యింది అంతే. 

నేను ఆశా జీవిని .. ఏం చేస్తాను .. నేను రెడ్డి

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

Yes genious jaggu fan content pulkesham antunnav

Nuvvu kooda vangi dandam pettadaniki ready na jaggu kosam

Hahah

we are from TG baa

no feelings for jagga

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

Yes genious jaggu fan content pulkesham antunnav

Nuvvu kooda vangi dandam pettadaniki ready na jaggu kosam

 

Just now, RPG_Reloaded said:

Hahah

we are from TG baa

no feelings for jagga

take it easy n move on bros  venu-ali.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...