Jump to content

Shariff Mohammed Ahmed Garu


ClemsonTiger

Recommended Posts

1 minute ago, ClemsonTiger said:

Image may contain: 1 person, beard, eyeglasses and closeup

 

The Real Hero 🙏🙏🙏

 

షరీఫ్ సాబ్‌ అల్లా నిన్ను చల్లగా చూడాలి

మహ్మద్ షరీఫ్ సాబ్ ఆ అల్లా మిమ్మ‌ల్ని చ‌ల్ల‌గా చూడాలంటూ కోట్లాది హృద‌యాలు ప్రార్థిస్తున్నాయి. వేలాది మంది రైతుల త్యాగాల‌ను స‌మాధి చేయాల‌నుకున్న బిల్లుకు సెలెక్ట్ క‌మిటీకి పంపి ష‌రీఫ్ సాబ్ అమ‌రావ‌తి రైతులకు దైవ‌మ‌య్యారు. స‌భ‌లో స‌భ్యులు ఎంత క‌ట్టుత‌ప్పి ప్ర‌వ‌ర్తించినా, త‌న ఆదేశాలు ధిక్క‌రించినా, నేరుగా త‌న వ‌ద్ద‌కే వ‌చ్చి బెదిరించినా న్యాయం వైపు నిలిచిన ష‌రీఫ్ సాబ్ తెలుగురాష్ర్ట రాజ‌కీయాల‌కే వ‌న్నెతెచ్చారు. శాసనమండలి చైర్మన్ కుర్చీలో ష‌రీఫ్ సాబ్ కూర్చుంటే మర్యాద రామన్నలా కనిపిస్తారు. సభాపతి స్థానానికి అచ్చుగుద్దినట్టు సరిపోయే పెద్దమనిషి. ఆయన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గలిగిన సుశిక్షితుడైన సైనికుడులాంటి నాయకుడు. అయితే రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌వి అయిన శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ అయ్యాక విదురుడి మించిన నీతిని ప్ర‌ద‌ర్శించారు. ఎమ్మెల్సీ కాక‌ముందు ఎవ‌రినీ ప‌రుషంగా మాట్లాడిన సంద‌ర్భంలేదు. ఎమ్మెల్సీ అయ్యాక అదే ఠీవి. మండ‌లి చైర్మ‌న్ అయ్యాక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డంకానీ, రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డంకానీ ఎక్క‌డా చేయ‌లేదు. తాను అలంక‌రించిన ప‌ద‌వికే వ‌న్నెతెచ్చిన మ‌హ్మ‌ద్ ష‌రీఫ్ సాబ్ చుట్టూ చేరి అమాత్యులు బెదిరించారు. అయినా ఆ క‌ళ్ల‌ల్లో అదే ప్ర‌శాంత‌త‌, ఆ చూపులో క‌రుణ‌, తీసుకున్న నిర్ణ‌యంలో నిజాయితీ, నిబంధ‌న‌ల అమ‌లులో నిలువెత్తు అద్దంగా క‌నిపించారు ష‌రీఫ్ సాబ్‌. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉంటూ స‌భ‌ని సామ‌ర‌స్యంగా న‌డ‌పాల్సిన ఓ వ్య‌క్తి వీధిరౌడీ భాష‌లో పేట్రేగిపోతున్న ప‌క్క‌నే స‌భ‌ని ఎంత హుందాగా న‌డిపొచ్చో, స‌భాప‌తి స్థానానికి ఎంత గౌర‌వం తీసుకురావొచ్చో చూపించిన ష‌రీఫ్ సాబ్‌..మీ నిర్ణ‌యం ఒక నూత‌న అధ్యాయం. మీ నీతి నిజాయితీ భావిత‌రాల‌కు ఆద‌ర్శం.

The current speaker tmmi sitaram, TG speaker and late Kodela should have learned from him

Link to comment
Share on other sites

2 minutes ago, gothamprince said:

adenti mari speaker padavike adarsham tammineni sitaram ani janalu antunnaru ayanaki sense of humor ekkuva ani

lol

tamminenmi kukka aadoka laxxjatvam speaker..

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

I have been advising tdp for a lot of time. Don’t run behind hindu castes . They are crooked and hard to change. There is far more gentlemanly behaviors in muslims and christians. That’s a vote bank worth cultivating.

Link to comment
Share on other sites

శాసనమండలిలో చైర్మన్ వ్యవహరించిన తీరు బ్లాక్ డే గా బిజెపి అబివర్ణించింది. తప్పు చేశానని చెబుతూనే సెలెక్ట్ కమిటీ కి పంపడం పద్దతిగా లేదని ఆయన అన్నారు. రూల్స్ ప్రకారం వెళ్లండని చెప్పినా చైర్మన్ ఒప్పుకోలేదని, తప్పు చేస్తున్నానని చెబుతూనే విచక్షణాదికారం వాడుతున్నానని ప్రకటించడం బాగోలేదని ఆయన అన్నారు. ఇది బ్లాక్ డే అని ఆయన అన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా అంతే దురదృష్టకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. చైర్మన్ పై ఎవరి ప్రభావితం ఉందన్నదానికన్నా, ఆయన తప్పు చేస్తూ విచక్షణాదికారం వాడడం సరికాదని, దీనివల్ల రాజ్యాంగ సంక్షోభాలు వస్తాయని ఆయన అన్నారు

  • Haha 1
Link to comment
Share on other sites

శాసనమండలి చైర్మన్ షరీఫ్ తనకు కారెక్టర్ లేదని తనే ఒప్పుకున్నారని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన బాస్ ఆదేశాలకు అనుగుణంగా మండలి చైర్మన్ వ్యవహరించారని ఆయన విమర్శించారు.తప్పు చేస్తున్నానని చెబుతూనే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉండగా, వాటిని జాప్యం చేయడానికి తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తోందని, దీనికి చైర్మన్ సహకరించారని ఆయన అన్నారు. వాళ్లే కారెక్టర్ లేదని ఒప్పుకున్నందున ఇంకేమీ మాల్లాడతామని, ఇది వారి విజయం కాదని, వారి కారెక్టర్ లేదన్న విషయం స్పష్టమైందని ఆయన అన్నారు.

Link to comment
Share on other sites

4 minutes ago, lovemystate said:

I have been advising tdp for a lot of time. Don’t run behind hindu castes . They are crooked and hard to change. There is far more gentlemanly behaviors in muslims and christians. That’s a vote bank worth cultivating.

R u K.A FOUL ??

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

@Spartankaka ella picha gani velle Jagan ki chance ichinattu kodutundi Council ni cancel chese laga

council ni cancel cheyadu...

re-introduce cheste..oppukovali ani rule undi ga..

appudu oppukokapote 3 months wait chesi..council pekese chance undi appudu..

till then backend migration might go on.

Link to comment
Share on other sites

Just now, Spartan said:

council ni cancel cheyadu...

re-introduce cheste..oppukovali ani rule undi ga..

appudu oppukokapote 3 months wait chesi..council pekese chance undi appudu..

till then backend migration might go on.

3 months tarvata re introduce cheyala or 3 months lopu cheyala ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...