Jump to content

Mandali fasak..

Hydrockers

Recommended Posts

చట్టాన్ని ఉల్లంఘించడానికి విచక్షణాధికారం వాడానని స్వయంగా మండలి చైర్మన్ చెబుతున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చట్టాలను బలపరచడానికి కాకుండా, ఉల్లంఘించడానికి వాడతారా అన్నది ఆలోచించాలని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గ్యాలరీ లో కూర్చుని ఇష్టమైన ఆదేశాల ప్రకారం సభ పడపాలా? ఓడిపోయిన నేత కనుసన్నలలో సబ పనిచేస్తుందా?మండలి పెద్దల సభగా చట్టాలకు ఉపయోగపడాలి..కాని అందుకు విరుద్దంగా జరుగుతోంది.తప్పు అని తెలిసి కూడా అదే తప్పును చేస్తానంటున్న మండలిని చూస్తుంటే హత్య చేయడం తప్పు,నేరం అని తెలిసినా హత్య చేస్తానని అనడం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడం సరైనదేనా అని జగన్ అన్నారు. ఆ తప్పును కొనసాగించాలా?ఆపాలా?అన్నది ఆలోచించాలని ఆయన అన్నారు.రాజ్యాంగ సభలో మండలి ఉండాలా?వద్దా అన్న చర్చ జరిగింది.వీటికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని ,మెజార్టీ సభ్యులు అందులో అభిప్రాయపడ్డారు. 28 రాష్ట్రాలకు గాను ఆరు రాష్ట్రాలలోనే ఉందని , మన పేద రాష్ట్రానికి ఇది అవసరమా అన్నది ఆలోచించాలి అని ఆయన అన్నారు. మేదావులు, శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండదన్న భావనతో ఏర్పాటు చేసిన మండలి ఇప్పుడు అవసరమా?మన అసెంబ్లీలోనే పిజిలు, డాక్టర్లు, లాయర్లు,ఇంజనీర్లు, టీచర్లు,యాక్టర్లు ,రైతులు, విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు,ప్రొఫెసర్లు కూడా అసెంబ్లీలో ఉన్నారు. జర్నలిస్టులు కూడా ఉన్నారు..ఇంత మంది విజ్ఞులు ఉన్నప్పుడు మండలి అవసరం ఏమిటి అన్నది ఆలోచించాలని జగన్ అన్నారు.మండలి కోసం సంవత్సరానికి అరవై కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు

Link to comment
Share on other sites

23 minutes ago, Hydrockers said:

Only 6 States lo vunnayi anta..  I think Centre will accept if proposed to cancel MLCs

Link to comment
Share on other sites

13 minutes ago, kidney said:

Only 6 States lo vunnayi anta..  I think Centre will accept if proposed to cancel MLCs

Drama Rao abolish chesina council ni rajanna ney malla back ki theesukochaadu papam Jagan anna antha intelligent and dynamic ruler kaadhu emo aithey rajanna ani @chandrabhai7 and @snoww uncle debating 

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

Ee state nunchi istaru kaka

Unna vallave potunai

latha mangeshakar sachin gaallaki ichinappude aa rajyasabha value ganga lo mixed inka veediki ivvadam vintha emundi peddhala sabhani lavada sabha range ki digajaarchaaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...