Jump to content

Endi pawan anna ninnu long march kuda cheyanuvara


kothavani

Recommended Posts

జనసేన, భాజపా లాంగ్‌ మార్చ్‌ వాయిదా

జనసేన, భాజపా లాంగ్‌ మార్చ్‌ వాయిదా

అమరావతి: ఫిబ్రవరి 2న భారతీయ జనతాపార్టీ, జనసేన సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ వాయిదా పడింది. రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అయితే, ఈ క్రమంలో లాంగ్‌మార్చ్‌ వాయిదా పడినట్లు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం శనివారం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికోసం కలిసి పనిచేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలని భాజపా, జనసేన అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

24 minutes ago, aakathaai789 said:

pk gaadu adhigo ante aaru nelalu annattu untundi gattiga nela rojulu poraadaledu package unte chaalu 

Mana sheeyam 10 months lo iragateesaru ga administration .... Inka nakka ..pawala meedane padi eduddam 

Link to comment
Share on other sites

2 hours ago, aakathaai789 said:

pk gaadu adhigo ante aaru nelalu annattu untundi gattiga nela rojulu poraadaledu package unte chaalu 

He is ready , BJP gadu aapu ante aputunadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...