Jump to content

Orey pushpam batch

snoww

Recommended Posts

4 minutes ago, futureofandhra said:

What about good things of cbn?

Do you support?

bro, I was a big fan of CBN since 1999-2014, believe me I used to argue with my friends as I am the only one in our group who supports CBN !!

I started hating him after 2015 only....

Link to comment
Share on other sites

2 minutes ago, Chinna84 said:

bro, I was a big fan of CBN since 1999-2014, believe me I used to argue with my friends as I am the only one in our group who supports CBN !!

I started hating him after 2015 only....

U don’t Have to prove anything . U make your Statement/ comment and leave it bro 

people like futureofAndhra and hydrockers don’t have any good points to argue on be half of Jagan so they throw mud at others and watch happily while we try to come clean 

#yadharaja thadha praja 

  • Upvote 1
Link to comment
Share on other sites

3333.jpg?itok=1u02TiMH

బీజేపీ కేంద్ర నాయకత్వం అక్షింతలు వేయడమే కారణం?

సీఏఏపై 10 రోజుల పాటు అవగాహన కల్పించాలని ఆదేశం 

రాష్ట్రంలో సొంత అజెండా మేరకు వెళ్లడంపై జాతీయనేతల అసహనం

28న పవన్‌కల్యాణ్‌– బీజేపీ నేతల భేటీ రద్దు

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా జనసేనతో కలిసి ఫిబ్రవరి 2న నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు బీజేపీ ప్రకటించింది. త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న జరగాల్సిన రెండు పార్టీ నేతల సమావేశం కూడా వాయిదా పడింది. (నిమిషాల వ్యవధిలో మాట మార్చిన పవన్)

ఢిల్లీ నాయకత్వం మొట్టికాయలు..!
లాంగ్‌మార్చ్‌ వాయిదా వెనుక బీజేపీ జాతీయ నాయకత్వం మొట్టికాయలు వేయడమే కారణమని ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఆధ్వర్యంలో దేశమంతా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల నేతలకు సూచించింది. అయితే రాష్ట్రంలో ఆ కార్యక్రమాల్ని పక్కనపెట్టి స్థానిక నేతల సొంత అజెండా ప్రకారం వెళ్లడంపై జాతీయ నాయకత్వం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. (పవన్కు బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు!)

సీఏఏపై అవగాహన కార్యక్రమాలు మరో పది రోజులు కొనసాగించాలని బీజేపీ పెద్దలు సూచించారు. అయితే రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో ఆ కార్యక్రమాలు జరగకపోవడాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం తప్పుపట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శనివారం విజయవాడలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో పది రోజుల పాటు సీఏఏపై ప్రజలలో అవగాహన కలిగించే కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.   

Link to comment
Share on other sites

11 minutes ago, snoww said:
 
Sakshi odu kodiga improvise chesadu 🤣

Link to comment
Share on other sites

11 minutes ago, kothavani said:

Sakshi odu kodiga improvise chesadu 🤣

Yeah. But long March cancel ayyindi matram BJP high command Valle. 

Meet Ina kooda Amaravati sodi septhadu Ani meet avvatle bodi and shah God Ni. 

Link to comment
Share on other sites

1 hour ago, Chinna84 said:

bro, I was a big fan of CBN since 1999-2014, believe me I used to argue with my friends as I am the only one in our group who supports CBN !!

I started hating him after 2015 only....

I still support brother...

CBN ae lekapothey nenu engineering chadive vadini kadu, enginerring ae chadavakapothey naku friends ae vunde varu kaadu, a friends ae lekapothey naku CBN ni support cheyalsina avasarame vundakapotunde...

I would hate myself even before I think of hating CBN.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...