Jump to content

Tollgate FM 🤣🤣


ilovekajal

Recommended Posts

Hello AP welcome to tollgate multi colour  FM 📡📻🎵🎶
PrimeTime 9am #GBC🔥

RJ:-  నమ్మలేని సీతారాం (వింటూనేవుండండి....🛎️🛎️🛎️)

మన రంగుల రేడియో ఫ్రీక్వెన్సీ పెంచడం జరిగింది ముందుగా ..

91.5 వైసీపీ Fm@ కొత్త బంగారులోకం మూడు రాజధానులు మా సొంతం...

93.5 అసెంబ్లీFm@ జలగో జలగో ని భజన చేస్తాము రో..

94.5 నాంపల్లిFM@ సరిలేరు నీకెవ్వరూ నువ్వు చేసిన అవినీతికి   జోహారు ....

95.5 టీడీపీ FM@ జరుగుతున్నది జగన్నటకం!

96.5  పవనం FM@ కమలం కమలం కన్నులలో...  మధురం మధురం పెదవుల లో..

98.5  జైలు /ఖైదీలు FM@ రావాలి  జగన్  కావాలి జగన్ ..

 99.1 Public FM@ 
                     సపాటు ఎటులేదు పాటైన పాడు  అనిల్ బ్రదర్, 
                      రాజధాని లేని నగరంలో విధీ విధీ నీదే బ్రదర్..
                                     

People fm @సమాజవరగమన ఈ రభస చూడతరమా ..😎

30 yrs FM@ అన్ని పాటలు వెనకనుండి పాడడం ( play back singing)....

Stay tuned for more updates .

Everyday 9am PrimeTime

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...