Jump to content

Under rule A1/151 'Thuglaq' act 2020


TokyoJaani

Recommended Posts

మండలి రద్దు పై జగన్ గారి స్పందన:-

అధ్యక్షా ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. నిజంగా ఆశ్చర్యమేమిటంటే మండలిని చూసి మా 151 మంది భయపడుతున్నారు అధ్యక్ష.బహుశా మీరు కూడా సభ నడపడం మండలిని చూసి నేర్చుకునేపరిస్థితి ఉంది అధ్యక్ష.మండలి లో ఉన్న సభ్యులు అందరుకుడా మేధావులు అధ్యక్ష.అందుకే ఈ సభ మనం కొనసాగించే పరిస్థితి లేదు,ఇలా కొనసాగిస్తా పోతు ఉంటే జనం లో ఉన్న ఆ కాస్తో కూస్తో పరువు కూడా పోయేలా ఉంది అధ్యక్ష.మనం ఇంత మంది ఉండి కూడా మొన్న బిల్లు ఆపలేని పరిస్థితి. కనుక దీని పై మీరు ఒక నిర్ణయం చెప్పాలి అధ్యక్ష..

స్పీకర్ స్పందన:- సభ కి అధ్యక్షుడు గా 'సెన్స్ ఆఫ్ హ్యూమర్'ఉందా మీకు. మండలి వల్ల ఇప్పటికే నా పరువు పోయింది కాబట్టి తీసేద్దాం.
Those whose say 'Ayes'

Those whose say 'No'

AYES have it ...Bill is passed

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...