Jump to content

Eedu politics lo enter kakamundhu kanna ippude inka


TOM_BHAYYA

Recommended Posts

1 minute ago, TOM_BHAYYA said:

ekkuva speed tho movies chesthundu ga..

#PSPK27 Also started 

ee year end varaki inko 3,4 movies b finish cheyara pawala

Avu kuda remake le ayyi untai.

Link to comment
Share on other sites

3 minutes ago, TOM_BHAYYA said:

Periodic movie anta krish gaditho

balayya ki ichhinatte same blockbuster isthadu le pawal gadiki kuda

Balayya ki 50 cr lo satakarni bane theesadu but vadi potta valla movie poyindhi.

  • Haha 1
Link to comment
Share on other sites

21 minutes ago, TOM_BHAYYA said:

Periodic movie anta krish gaditho

balayya ki ichhinatte same blockbuster isthadu le pawal gadiki kuda

intha jealousy tho ela tirugutunnav Anna STL lo 

Link to comment
Share on other sites

హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో పవన్‌ కొత్త సినిమా

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నుంచి ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో కొత్త సినిమా ఖరారైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రానున్న సినిమాను మా బ్యానర్‌లో తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొంది. ఇప్పటికే పవన్‌కల్యాణ్‌-హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో త్వరలో ప్రారంభం కాబోయే ఈ సినిమాపై పవర్‌స్టార్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

‘అజ్ఞాతవాసి’ తర్వాత కొంత కాలంపాటు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌.. ప్రస్తుతం ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ నిర్మాతలుగా వ్యవహరిన్నారు. మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో మరో సినిమాలో కూడా పవన్‌ నటిస్తున్నారు. మరోవైపు గతేడాది విడుదలైన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హారీశ్‌ శంకర్‌

Link to comment
Share on other sites

1 hour ago, TOM_BHAYYA said:

Odiyammma...

inko movie confirmed 

pspk28 with harish Shankar (my3 productions)

addeddeyyy emanna fast pace la pothunda

Politics lo elagu paisa use ledu. Atleast movies baaga sesthe will create employment for thousand s of people.s

good job God pk

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...