Jump to content

Amaravati Second Capital of India


snoww

Recommended Posts

ఇక రెండవ రాజధాని అంశం రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్న విధంగా దేశానికి రెండవ రాజధాని అంశాన్ని తెరమీదకు తీసుకువస్తే బాగుంటుందని రాష్ట్ర బీజేపీ శాఖ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. దేశ స్వరూప స్వభావాల దృష్యా దేశానికి మరో రాజధాని అవసరం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గతంలో అభిప్రాయపడ్డారు. గత 7 దశాబ్దాలుగా అంబేద్కర్ సూచనపై కనీసం చర్చ సైతం జరగలేదని, ఈ తరుణంలో దానిపై ఒక నిర్ణయం తీసుకుంటే బాబాసాహెబ్ సిద్ధాంతాలను గౌరవించినట్టవుతుందని బీజేపీ వర్గాల భావనగా ఉంది.

ఒకవేళ ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చిన పక్షంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన అమరావతి పేరునే ముందుకు పరిశీలించాలని రాష్ట్ర నాయకులు సూచించే అవకాశం ఉంది. గతంలో రెండవ రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు హైదరాబాద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే హైదరాబాద్ కంటే అమరావతి ఉత్తమంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సాంప్రదాయాలకు పెద్దపీట వేసే బీజేపీలో అమరావతి అందుకు అనువుగా ఉంటుందనేది వారి వాదన. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీకి నష్టం వాటిల్లుతున్నం దున దానిని దక్షిణాదిన భర్తీ చేసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం యోచిస్తుంది. ఎన్నో అనుకూలతలు ఉన్న అమరావతిని కేంద్ర స్థానంగా చేసుకుంటే సరిహదునే ఉన్న తెలంగాణా, కర్నాటక, తమిళ నాడు, ఒడిస్సా రాష్ట్రాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందనేది వారి భావన. ఈ అంశంపై సైతం కోర్ కమిటీలతో చర్చించే అవకాశముందని పార్టీ ప్రముఖులు చెబుతున్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Amaravathi second capital ayithe manaki kuda manchidhe ... ye pani padina Delhi ki velladam thapputhundhi. Loksabha vyvaharalu kuda okasari Delhi inkosari amaravathi la ayyela chuskunte baguntadhi 

Link to comment
Share on other sites

58 minutes ago, kothavani said:

Ante looks like only Babu garu kadithe ne amaravathi develop avala?  BjP Kattina ok naa? 

Development anedi CBN chesthe ne avutadi...

  • Haha 1
Link to comment
Share on other sites

59 minutes ago, Hydrockers said:

Evvaru kattina parle but aa PPT lo unnavi anni kattali anta

 

3 minutes ago, Android_Halwa said:

Development anedi CBN chesthe ne avutadi...

A mind set tho unte only God can save, actual ga Idea bagundi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...