Jump to content

రాజధాని అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపిన వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు


TokyoJaani

Recommended Posts

అమరావతి పరిరక్షణ సమితి తరుపున, రాజధాని అమరావతి ప్రాంత రైతుల తరుపున రెండు చేతులెత్తి మనఃపూర్వకంగా వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి ధన్యవాదాలు...

అయితే రైతుల దీక్షా శిభిరానికి వచ్చిన ఆయన ఏం చెప్పాడో..? ఏం చెప్పదల్చుకున్నాడో మాత్రం అర్థం కాలేదు. ఎక్కడా రాజధాని అమరావతిలోనే ఉంటుందని లేక ఉండాలని చెప్పలేదు. మొత్తం స్పీచ్ లో అయినా అనుకూలమా? వ్యతిరేకమా అనే విషయాన్ని స్పష్టం చెయ్యలేదు.. నిన్న జగన్‌ని కలిసి నేడు రైతులకు సపోర్ట్ చెయ్యడం అనుమానాలకు తావిస్తుంది.

జగన్ కొత్త డ్రామాకు తెరతీసి.. ఎదురుగా ఎదుర్కోలేక మహర్షి సినిమాలో ప్లాన్‌ని ఇక్కడ అమలు చేస్తున్నాడా? అనేది కూడా సందేహమే.. ఆ సినిమాలో కూడా జగపతి బాబు వచ్చాక రైతుల మధ్యలో విభేదాలు వస్తాయి. కలిసి కట్టుగా ఉన్నవాళ్లు విడిపోతారు.. 

అంతేకాదు.. ఇటీవల నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల పోరాటంకి సహకారాన్ని ఇచ్చింది ఈ కృష్ణదేవరాయలే అనేది సత్యం.. మూడు రాజధానులు ముద్దు అంటూ.. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి ర్యాలీ పెట్టింది ఈయనే.. 

ఇక ముఖ్యంగా మన రైతులను కాళ్లతో కొట్టి.. మన మహిళలను అరెస్ట్‌లు చేసి మగ పోలీసుల చేత తాకరాని చోట తాకించి, ఇప్పుడు నాటకాలు ఎందుకు ఆడుతున్నారు.. ఇటువంటి వాటికి ముందుగా సమాధానం చెప్పాలి... పోరాటం జరిగిన నలభై ఐదు రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు మొసలి కన్నీళ్లు పెట్టి, న్యాయం చేస్తామంటూ మాయ మాటలు చెబితే మాత్రం నమ్మే పరిస్ఠితిలో ప్రజలు లేరు.. రైతులు అసలే లేరు... 

ఇక ఇక్కడ రైతులే ఉన్నారని.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు లేరని మీ నాయకులకు వెళ్లి క్లారిటీగా చెప్పు..

83949537_663781447695861_376065904495663

  • Upvote 2
Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

Vizag public kooda capital vaddu Ani boothu kittu ki sepparu anta bro. So vizag public kooda medhavule Ani boothu kittu briefed. 

Totally agreed. Officially announce chesi 5 years Gov state mothaniki idi mana capital idi ani cheppi works and tenders start chesina place lo leader support cheyyakunda,  Vizag lo vallu CAPITAL ante idhe ikkade undali ani people are 200% correct. Worlds Capital should be Vizag only. 

Link to comment
Share on other sites

8 minutes ago, snoww said:

Vizag public kooda capital vaddu Ani boothu kittu ki sepparu anta bro. So vizag public kooda medhavule Ani boothu kittu briefed. 

We should boycott boothu kitty and his channel for not supporting WORLD’s CAPITAL - VIZAG

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...