Jump to content

Budget 2020-21

ChinnaBhasha

Recommended Posts

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Android_Halwa

    7

  • snoww

    6

  • ChinnaBhasha

    6

  • Kool_SRG

    5

Popular Days

slow down relief measures, capital infusion and cheaper loans expect chesinaru....avi thappa anni vachinayi...

anduke markets responding negatively...but 2-3 weeks la rally expect cheyochu

Link to comment
Share on other sites

ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులుఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు చేశారు. బడ్జెట్‌- 2020-21లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం రూ.5 నుంచి 7.5లక్షలు ఉన్నవారికి 10శాతం పన్ను. రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల ఆదాయం ఉన్నవారికి 15శాతం పన్ను. రూ.10లక్షల నుంచి రూ12.5లక్షల వరకూ ఆదాయం ఆర్జించే వారికి 20శాతం పన్ను, 12.5లక్షలు నుంచి రూ.15లక్షలు ఆదాయ వర్గాలకు 25శాతం పన్ను వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. రూ.15లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30శాతం పన్ను చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు. కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాత విధానంతో పాటు కొత్త విధానమూ అమల్లో ఉంటుంది. కొత్త ట్యాక్స్‌ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావు.

Link to comment
Share on other sites

9 minutes ago, snoww said:

Your point is valid if only doctors are produced. But medical college should do more than that, like universities here producing valuable medical research. 

Lets think about first things first...lets provide primary health care first then secondary, then lot of other things...and even before we build medical colleges and hospitals, we need doctors to work and teach in those hospitals...literally we need thousands of them..

and if we want to make the same doctors in India, like 'Made in India' doctors, then all these hospitals will be empty without doctors, all those medical colleges will be waiting for a professor to turn to teach because we don't make enough doctors...

Lets send Indian students abroad to make them learn and study medicine, get them back here and so called hospitals, research etc will fall in place..we literally need industrial scale mass production of doctors...can be compromised on quality now but requirement is quantity...

Link to comment
Share on other sites

18 minutes ago, snoww said:

Em nachaledu market ki ?

Its gained bit now again seems to be volatile... Capital gain changes lo no benefits for traders and some other tax relief they were expectinh didn't come... Lets see how it goes, full ga chadivithe gaani teliyadu... 

Link to comment
Share on other sites

11 minutes ago, snoww said:

ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులుఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు చేశారు. బడ్జెట్‌- 2020-21లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం రూ.5 నుంచి 7.5లక్షలు ఉన్నవారికి 10శాతం పన్ను. రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల ఆదాయం ఉన్నవారికి 15శాతం పన్ను. రూ.10లక్షల నుంచి రూ12.5లక్షల వరకూ ఆదాయం ఆర్జించే వారికి 20శాతం పన్ను, 12.5లక్షలు నుంచి రూ.15లక్షలు ఆదాయ వర్గాలకు 25శాతం పన్ను వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. రూ.15లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30శాతం పన్ను చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు. కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాత విధానంతో పాటు కొత్త విధానమూ అమల్లో ఉంటుంది. కొత్త ట్యాక్స్‌ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావు.

Same stone..teeth break

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...