Jump to content

అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రుల ఆర్థిక సాయం


snoww

Recommended Posts

అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రుల ఆర్థిక సాయం

‘అమరావతి’ ఉద్యమానికి ప్రవాసాంధ్రుల ఆర్థిక సాయం

అమరావతి: రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా అమెరికా న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులు ఆర్థిక సాయం ప్రకటించారు. ‘న్యూజెర్సీ అమరావతి పరిరక్షణ ఐకాస’ తరఫున నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ రూ.7,76,022 మొత్తానికి సంబంధించిన చెక్‌ను తెదేపా అధినేత చంద్రబాబు చేతులు మీదుగా అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నాయకులకు అందజేశారు. ఐకాస అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు, అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, సోషల్ మీడియా విభాగాధిపతి పి.కిరణ్ హాజరై ఈ చెక్‌ అందుకుని ఐకాస తరఫున ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి కోసం ఐకాస చేస్తున్న పోరాటం మరింత ఉద్ధృతం చేయాలని మన్నవ మోహన్‌ కృష్ణ ఈ సందర్భంగా కోరారు. రాజధాని పోరులో న్యాయపరమైన, చట్టపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రతాప్ చింతపల్లి అన్నారు. రాజధాని పోరాటానికి ప్రవాసాంధ్రులు వెన్నంటి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ అమరావతి ఐకాస తరఫున కొసరాజు విజయబాబు, చింతపల్లి ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    9

  • tacobell fan

    6

  • bhaigan

    6

  • nag_mama

    3

7 minutes ago, snoww said:

Already offices shifting ki GOs issuing vuncle court stay order ni mingeyyamani seppi. 

dhanne  DARE altar ani pulivendula lo talk

  • Upvote 1
Link to comment
Share on other sites

17 minutes ago, tacobell fan said:

Not enough 

Mee donation lu kooda not enough vuncle. Mushti 7 lacs endi.

Babori okka dharma porata deeksha budget crores lo vuntundi ani thesulu kada.

Meeru kooda donations speed penchaali

Link to comment
Share on other sites

17 minutes ago, snoww said:

Mee donation lu kooda not enough vuncle. Mushti 7 lacs endi.

Babori okka dharma porata deeksha budget crores lo vuntundi ani thesulu kada.

Meeru kooda donations speed penchaali

8 crs Supreme Court lawyer ni hire chesaru. Collecting 10k/acre from every farmer. Social Media news anni just time pass. 

Link to comment
Share on other sites

11 minutes ago, tacobell fan said:

8 crs Supreme Court lawyer ni hire chesaru. Collecting 10k/acre from every farmer. Social Media news anni just time pass. 

Quote

 

Mari koncham deeksha places ni upgrade seyyandi bro dharma porata deeksha settings soosi. 

Link to comment
Share on other sites

2 hours ago, tacobell fan said:

8 crs Supreme Court lawyer ni hire chesaru. Collecting 10k/acre from every farmer. Social Media news anni just time pass. 

8 Cr lawyer em chesthunnadu ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...