Jump to content

ద్విచక్ర వాహనాల మీద family మొత్తాన్ని allow చేయాలనీ AP CM కి లేఖ రాసిన ముద్రగడ


9Krishna

Recommended Posts

ద్విచక్ర  వాహనాల మీద  family మొత్తాన్ని allow చేయాలనీ AP CM కి  లేఖ  రాసిన ముద్రగడ

 

మీరు ఇంత గొప్ప గొప్ప సమస్యల మీద స్పందించి , సియంకి లెటర్ రాయటం చాలా అతిగొప్ప విషయం...
అలాగే మునక్కాయలు చెట్టునుండి కొయ్యకపోతే మరీ ముదిరిపోయి సాంబార్ లో కి పనికిరాకుండా పోతున్నాయి....
వంకాయలు ఇదివరకులా జవజవలాడటం లేదు, లాంటి సమస్యల మీద కూడా పోరాడి, మీ పోరాట స్పూర్తిని నిలబెట్టుకోవాలని, పోరాటయోధుడు అనే బిరుదు సార్ధకం చేసుకోవాలని, పళ్ళెం మీద గరిటె తో కొట్టి మరీ చెబుతున్నా

అన్నట్టు, టూ వీలర్ మీద ఇద్దరు మాత్రమే వెళ్ళాలి. భర్త, పిల్లలు అందరూ కలిసి ళ్ళకూడదు.. అది రూల్..

Link to comment
Share on other sites

39 minutes ago, TheBrahmabull said:

eedi chethilo pen paper laagi 10ngandi ... khali ga vundi picha kuntla letters rasudu ekkuva ayyindi

Agreed.

Kaali ga vunte trains tagalapetukovali kani 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...