Jump to content

కులం ఏంటని అడిగితే.. ఆంధ్రప్రదేశ్ అని చెప్పండి


snoww

Recommended Posts

 

తెనాలి: వరదలు వస్తే అమరావతి మునుగుతుందని వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ ధ్వజమెత్తారు. మంగళవారం తెనాలిలో నిర్వహించిన ‘మన అమరావతి-మన రాజధాని’ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జేఏసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన లోకేష్.. రాజధాని రైతులు 49 రోజులుగా ఉద్యమం చేస్తున్నారని, పోలీసులు ఉద్యమకారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ‘‘పోలీస్ స్టేషన్లలో అరెస్టైన ఉద్యమకారుల పేర్లు, కులం గురించి అడుగుతున్నారు. ఎవరైనా సరే మన కులం గురించి అడిగితే.. మా కులం ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి’’ అని లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతిలో 25 గుండెలు ఆగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విశాఖపట్నంలో కాలుష్యం ఎక్కువ అని జీఎన్ రావు కమిటీలో రాశారని లోకేష్ తెలిపారు

Link to comment
Share on other sites

genuine qn baa- plz not on any id or religion or cassette 

Baboru jalaganna kachara bodi ... antha endhuku maa kulopodu maa area carporator aiyyadu...

endhuku caste mida inka vunnayi... i mean even so called educated  NRI s kuda

 

Link to comment
Share on other sites

Edanna natakam mahabharat meeda vunte em vuntadi?  

 

70% draupathi vastrapaharanam ee ga... 

 

Why?  

 

Ee lathkore gaallu main points vadilesi jaffating points meeda focus pedatharu kabatti... 

Main points : Bhagavadgita,  karma etc... 

 

Alage entha saduvukunna educated ayina ee jaddi gaallaki aa cassette, dabbulu vunte goppadu annatte vuntadi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...