Jump to content

మీరంతా మాడి మసైపోయారు


snoww

Recommended Posts

గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతికి మద్దతుగా.. అంటూ ఓ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

'పిల్ల కుంకలు.. నాకు పాఠాలు చెబుతున్నారు..' అంటూ చంద్రబాబు, ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడిపోయారు. 'ఎన్నికల సమయంలో చెప్పాను.. వైసీపీకి ఓటేస్తే కరెంటు తీగ పట్టుకున్నట్లేనని.. ఇప్పుడు ఏమయ్యింది.. మీరంతా మాడి మసైపోయారు..' అంటూ జనాన్ని ఉద్దేశించి సెటైర్లు వేశారు చంద్రబాబు.

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Pilla kunka laa chethilo nuvvu never before ever after chithu chithu gaa vodipovatam endayya

4am pollings tho evaraina gelavochu bro

wherrs neethi nijayithi

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

4am pollings tho evaraina gelavochu bro

wherrs neethi nijayithi

Tom bhayya. Current theega Ni pattukovaddu Ani leader seppaka kooda enduku pattukunnav bhayya. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

Tom bhayya. Current theega Ni pattukovaddu Ani leader seppaka kooda enduku pattukunnav bhayya. 

We didn’t touch it bro .. 4 am ki bodi shoes touched on our name 

Link to comment
Share on other sites

23 minutes ago, snoww said:

గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతికి మద్దతుగా.. అంటూ ఓ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

'పిల్ల కుంకలు.. నాకు పాఠాలు చెబుతున్నారు..' అంటూ చంద్రబాబు, ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడిపోయారు. 'ఎన్నికల సమయంలో చెప్పాను.. వైసీపీకి ఓటేస్తే కరెంటు తీగ పట్టుకున్నట్లేనని.. ఇప్పుడు ఏమయ్యింది.. మీరంతా మాడి మసైపోయారు..' అంటూ జనాన్ని ఉద్దేశించి సెటైర్లు వేశారు చంద్రబాబు.

Prathipaksham ycp endi? Adhikarapaksham kada

Link to comment
Share on other sites

Baboru still could not digest his defeat

మేం తలుచుకుంటే మీరు ఎక్కడ ఉండేవారు: చంద్రబాబు

 

తెనాలి: తాము అడ్డుకుంటే జగన్‌ రాష్ట్రంలో తిరిగేవారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తాము తలుచుకుంటే మీరు ఎక్కడ ఉండేవారని వైసీపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. ముద్దులు పెట్టుకుంటూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే..వైసీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై అమరావతి అంటే విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నారని చెప్పారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు, 37 మంది చనిపోయారు... ఇవన్నీ ప్రభుత్వ హత్యలే..ఇంకెంత మందిని బలి తీసుకుంటారు? అని ప్రశ్నించారు. రాజధానిపై వైసీపీ ఎంపీని నిలదీశారని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని అన్నారు. జగన్‌ వడ్డీతో సహ చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు..చిల్లర రౌడీలు జేఏసీ టెంట్ కాల్చుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.
 
 
‘‘ప్రజావేదిక కూల్చి జగన్ విధ్వంసానికి శ్రీకారం చుట్టారు. నేను పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. జగన్‌..నయా తుగ్లక్‌. ఓ వ్యక్తిపై కోపంతో రాజధాని మార్చడం సరికాదని జాతీయ మీడియా అంతా ఖండించింది. మన తుగ్లక్‌కు ఇంకా జ్ఞనోదయం కాలేదు. వైసీపీ ఎమ్మెల్యేలకు సామాజిక స్పృహ లేదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...