Jump to content

Bye Bye to Millennium Towers 🤦🏼‍♂️🤷🏼‍♂️

Armanii

Recommended Posts

అమరావతి: ‘కియ’ పరిశ్రమ తరలింపు వార్తలను ఏపీ సర్కార్ ఖండించింది. మీడియాతో గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కంపెనీ అధికారులతో వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాన్ని చెప్పారు. ఆ వార్తా కథనం వాస్తవం కాదని.. పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. ‘కియ’ పరిశ్రమకు అడిగినవన్నీ ఇస్తున్నామని.. వాళ్లు సంతృప్తితో ఉన్నారన్నారు. ఓర్చు కోలేక కొంతమంది ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని.. తాజాగా విశాఖపట్నం నుంచి మరో కంపెనీ తరలిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. ఆ వార్త కూడా తప్పేనన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవలసిన సమయమిదని తెలిపారు. తమ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తుందని.. గత టీడీపీ ప్రభుత్వంలా అనవసర ప్రచారం చేసుకోవడం లేదన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 80
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    15

  • ARYA

    12

  • futureofandhra

    9

  • Intimundhchepul

    9

2 minutes ago, snoww said:

అమరావతి: ‘కియ’ పరిశ్రమ తరలింపు వార్తలను ఏపీ సర్కార్ ఖండించింది. మీడియాతో గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కంపెనీ అధికారులతో వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాన్ని చెప్పారు. ఆ వార్తా కథనం వాస్తవం కాదని.. పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. ‘కియ’ పరిశ్రమకు అడిగినవన్నీ ఇస్తున్నామని.. వాళ్లు సంతృప్తితో ఉన్నారన్నారు. ఓర్చు కోలేక కొంతమంది ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని.. తాజాగా విశాఖపట్నం నుంచి మరో కంపెనీ తరలిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. ఆ వార్త కూడా తప్పేనన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవలసిన సమయమిదని తెలిపారు. తమ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తుందని.. గత టీడీపీ ప్రభుత్వంలా అనవసర ప్రచారం చేసుకోవడం లేదన్నారు.

Vizag locals ki kuda teliyadu antha fake 18k employes from tower 1 will be thrown away ide nijamANkLP4W.gif

Link to comment
Share on other sites

39 minutes ago, ARYA said:

Vizag locals ki kuda teliyadu antha fake 18k employes from tower 1 will be thrown away ide nijamANkLP4W.gif

Employee him self posted news in whatsapp. So ade believe seyyali. Antha kantey proof em kaavali inka. All vizag companies leaving AP. idi confirmed 

Link to comment
Share on other sites

4 hours ago, ticket said:

Arey pakodiki total buildings lo 18k employees lera? okka conduient unda akkada...HCL, L&T lanti kuda unnai kada ra...

Vunnaru Bro.

Baboru created lakhs of IT jobs in block sain, fin tech capital of the world vizag. 

Link to comment
Share on other sites

6 hours ago, sattipandu said:

cha cha cha chetha naa kodukulu

18000 ppl antey atleast  10000 families, say 30000 ppl impacted will be relocating out of vizag by this to different towns 

inko sari rammanna raavu companies vizag ki itla chesthey 

AP M gudisinattey inka

Maa Loki baabu thechina call centres avi. Vemuri Ravi & Co bought lands in Gannavaram and Vizag and invested a lot on towers from the loot they got from USA.

ituvanti vaatini shut down cheyyadame better ani Jagan tharupuna nilabade commodes like Kodali and Annabathuni families antunnaru.

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

This one seems to be hoax completely...

Pulkas will never be able to protest with facts...they have to manufacture lies to gain momentum...

Are you sure?

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

This one seems to be hoax completely...

Pulkas will never be able to protest with facts...they have to manufacture lies to gain momentum...

Lol lies gurinchi Jag laq fans matladam corona gurinchi aids badhapadinatu vundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...