Jump to content

KIA KIA Yellow meDIA


ARYA

Recommended Posts

12 minutes ago, dasari4kntr said:

adhe nenu confuse avutunna....

KIA story vesinavanni..yellow media ne ga..according to our DB standards...

vizag 🐕 standards anthe mari...vado gajji kukka ..eppudu okalla meeda edvatame vadi pani..

  • Haha 2
Link to comment
Share on other sites

13 minutes ago, Cathedral said:

You mean teddybear standards?

vizag local ani cheppukone neutral coloring musugu gajji dog standard.

Real jaffas standards better than this dog

  • Haha 1
Link to comment
Share on other sites

వైసీపీ దౌర్జన్యాలతో బెంబేలు.. ‘కియ’ తరలింపు వార్తలపై చంద్రబాబు
06-02-2020 12:18:57
 
 
637165883453386873.jpg
 
అమరావతి: ‘కియ’ పరిశ్రమ తరలింపు వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. టెలీకాన్ఫరెన్స్‌లో గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. నెంబర్‌ వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని అట్టడుగుకు దిగజార్చారని వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని.. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. ‘కియ’ ప్లాంటు కూడా తమిళనాడుకు తరలిపోతుందన్నారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తుతున్నారన్నారు. ఏపీలో పనిచేయాలంటే అధికారుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఒక మహిళాధికారిపై ఫైళ్లు విసిరేశారని.. మరో అధికారిని కొట్టి దౌర్జన్యం చేశారన్నారు. ‘జై అమరావతి’ అంటే నలుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేశారన్నారు. వైసీపీ చేతగానితనం వల్లే రాష్ట్ర రాబడి పడిపోయిందని విమర్శించారు. ప్రజలపై రూ.700 కోట్ల భారం మోపారన్నారని చంద్రబాబు ఆరోపించారు.
Link to comment
Share on other sites

 
 
ఈ కథనంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. పరిశ్రమ స్థాపించిన కొన్ని నెలలకే తమకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యల దృష్ట్యా 1.1బిలియన్ డాలర్ల తమ ప్లాంట్‌ను తరలించాలని ‘కియ’ నిర్ణయించుకుందని గల్లా తెలిపారు. భవిష్యత్ పెట్టుబడులకు ఇది ప్రతికూలంగా మారనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాల ఉపాధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని గల్లా ట్వీట్‌ చేశారు
Link to comment
Share on other sites

Just now, dasari4kntr said:

please don't say burnal.....i am hearing that advertisement a lot..in this DB...all jaffas took franchise ? @3$%

What did u pulkas take?  Gelusil?ANkLP4W.gif

Link to comment
Share on other sites

Just now, snoww said:
 
 
ఈ కథనంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. పరిశ్రమ స్థాపించిన కొన్ని నెలలకే తమకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యల దృష్ట్యా 1.1బిలియన్ డాలర్ల తమ ప్లాంట్‌ను తరలించాలని ‘కియ’ నిర్ణయించుకుందని గల్లా తెలిపారు. భవిష్యత్ పెట్టుబడులకు ఇది ప్రతికూలంగా మారనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాల ఉపాధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని గల్లా ట్వీట్‌ చేశారు

1.1b plant ni taralistara seppevadu lokesh babu ite vine vadu @futureofandhra annatu undi ani @bhaigan vuncle antunde ANkLP4W.gif

Link to comment
Share on other sites

5 minutes ago, ARYA said:

What did u pulkas take?  Gelusil?ANkLP4W.gif

bro..i said..already..i am not pulka..jaffa..pushpam..sainak..and durty langa..

 

ivvi kakunda..emina..new word tho raa..we will disco...

 

i am going bed..good night..

Link to comment
Share on other sites

1 minute ago, dasari4kntr said:

bro..i said..already..i am not pulka..jaffa..pushpam..sainak..and durty langa..

 

ivvi kakunda..emina..new word tho raa..we will disco...

 

i am going bed..good night..

Good night Pulka broANkLP4W.gif

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...