Jump to content

Loki friend

Migilindi23

Recommended Posts

రాష్ర్టానికి ముగ్గురు సీఎంలు!
06-02-2020 03:46:53
 
  • శృంగార తార షకీలా సెటైర్‌... ఆమె చిత్రం ట్రైలర్‌ విడుదల
అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పంచ్‌లు పేలుతున్నాయి. తాజాగా అలనాటి శృంగార తార షకీలా నటించిన సినిమా(షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం) ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో షకీలా పేపర్‌ చదువుతుంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులనే వార్తను ఆమె చదివి.. ’ఏంటి? మూడు రాజధానులా?’ అని తన అసిస్టెంట్‌ని అడుగుతుంది. అవును మేడం! జగనన్న మూడు రాజధానులు చేసేశాడు అని అసిస్టెంట్‌ చెప్తాడు. దీంతో ‘పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యం అవసరం లేదు’ అని షకీలా సెటైర్‌ వేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది
Link to comment
Share on other sites

29 minutes ago, Migilindi23 said:

Alhariki abn vallu Pandaraboina Shakeela madam ni kuda vadalatle kadha. Sontineni Sivaji eppudo cheppadu tdp is blood and breed. They will use all our ppl ani. Pandaraboina shakeela, Tara chowdary, Lekha Kamineni 

Link to comment
Share on other sites

Kaka adantha ok kaani aa samme no edo sestunru ga oka tent lo aaallani aapeyamante baagunnu evadu dekatle... Edo roju office ki pothunnate chustunnaru janalu...  Full lt teesukunnaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...