Jump to content

AP nakichataniki bollodu planting fake news


chandrabhai7

Recommended Posts

1 minute ago, chandrabhai7 said:

Mari intha edava eedu. Eedi bathuku antha media management 

Fake news Ani cheppadaniki aenni ID's vachayi... Ntha trending doing man...

Wah wah...

 

Link to comment
Share on other sites

3 minutes ago, kittaya said:

Fake news Ani cheppadaniki aenni ID's vachayi... Ntha trending doing man...

Wah wah...

 

Ninna fake news ni real ga veyyadaniki enni vachayee choodaleda lol

Link to comment
Share on other sites

9 minutes ago, chandrabhai7 said:

Ninna fake news ni real ga veyyadaniki enni vachayee choodaleda lol

Ninna adi real anukunni fake ID tho vachava ayithe? ivvala fake ani telisi original tho vachava?

  • Haha 2
Link to comment
Share on other sites

‘కియ’ తరలింపు వార్తలతో కలకలం.. అసలు కథేంటంటే...
06-02-2020 16:48:01
 
 
637166044902903647.jpg
 
ఏపీలో నెలకొల్పిన కొరియాకు చెందిన కార్ల తయారీ పరిశ్రమ ‘కియ’ మోటార్స్ తమిళనాడుకు తరలిపోనుందన్న వార్త అటు మీడియాలోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇప్పటికే లులూ గ్రూప్ ఏపీకి గుడ్‌బై చెప్పి కర్ణాటకలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. 7 వేల సీటింగ్‌ సామర్థ్యం కలిగిన అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌, ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌తో కూడిన అద్భుతమైన హబ్‌ను రూ.2,200కోట్ల పెట్టుబడితో నిర్మించేలా టీడీపీ ప్రభుత్వంతో గతంలో లులూ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం గమనార్హం. దీంతో.. ఏపీలో పెట్టుబడులు పెట్టే సమస్యే లేదని తేల్చి చెప్పిన లులూ సంస్థ కర్ణాటకకు తరలిపోయింది.
 
 
ఇప్పుడు తాజాగా... ‘కియ’ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంస్థ ప్రతినిధులతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలోని కియ కార్ల పరిశ్రమ నుంచి తయారైన తొలికారు సెల్టోస్‌ను ఆవిష్కరించిన సందర్భంలో కారుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసిన రాతలు అప్పట్లో వివాదానికి తెరలేపాయి. ‘‘కియ’ కార్ ఈజ్ రోల్డ్ ఔట్.. అవర్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యూత్ ఈజ్ రూల్డ్ ఔట్ హియర్.. సారీ’’ అని కారుపై మాధవ్ రాశారు.
 
 
యాజమాన్యం మెడలు వంచైనా స్థానికులకు ఉద్యోగాలు సాధిస్తామని అప్పట్లో వ్యాఖ్యలు చేసిన మాధవ్.. ఆ సంస్థ ప్రతినిధులను కూడా బెదిరించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరడం తప్పు కాదు గానీ బెదిరింపులకు పాల్పడటం ఏంటని అప్పట్లో విపక్షాలు కూడా ఎంపీ తీరును తప్పుబట్టాయి. ‘‘ఈ భూమి మాది.. నీరు మాది.. శ్రమ మాది.. ఉద్యోగాలు కూడా మాకే’’ అంటూ ‘కియ’ ప్రతినిధులను ఉద్దేశించి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. 
 
ఒక అంతర్జాతీయ కంపెనీని ఈ విధంగా బెదిరించడం వల్ల ఏ రాష్ట్రానికైనా.. ముఖ్యంగా ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయని పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. స్థానికులకు ఉపాధి లభించడం ఎంత ముఖ్యమో.. ఆ పేరిట పెట్టుబడిదారులను బెదిరించడం అంతే అభ్యంతరమని వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి మారకుంటే ‘లులూ’ బాటలో ‘కియ’, ‘కియ’ బాటలో మరొక కంపెనీ ఏపీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని.. అదే జరిగితే ఏపీలో ఇప్పటికే అంతం మాత్రంగా ఉన్న అభివృద్ధి పూర్తిగా కుంటుపడే అవకాశం లేకపోలేదని పారిశ్రామికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Link to comment
Share on other sites

okasari a  reuters lo vunna matter sarigga chadavandi...vadu jara standards maintain chesetodu kababti atu itu kakunda rasndu rathalu...ade mana eenadu/abn aithe 'anta' anukuntu motham phukarlu puttinchetollu

Link to comment
Share on other sites

1 minute ago, trent said:

Yes , check u r eyes ra ayya , a car meda em rasado check lol

car mida raasthe ? endi kaka...chillara muchata ki serious issue antav

oka local MP vachi car mida edo geethalu geesindu ani ABN/Andhra Jyothy lo vachinidi...ante nijam  emito doubt...

daniki oka multi billion dolla rbusiness chese company, ego feelings petukuni revenge teesukuntundi antava ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...