Jump to content

Ycp mp ante ci Madhav e na??


trent

Recommended Posts

వైసీపీ ఎంపీ బెదిరించిన మాట వాస్తవం కాదా?: చంద్రబాబు
06-02-2020 17:20:59
 
 
637166064674807034.jpg
 
అమరావతి: వైసీపీ వేధింపులు తట్టుకోలేక కంపెనీలు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు నిబంధన..మిగతా రాష్ట్రాలు కూడా పెడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కథలు చెబుతున్నారని.. వైసీపీ ఎంపీ బెదిరించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. లారీల ట్రాన్స్‌పోర్టు కూడా తమకే కావాలని గొడవ చేయలేదా? అని ప్రశ్నించారు. పాలసీల మార్పుపై ఏపీ చర్యలను కేంద్రం కూడా తప్పుబట్టిందన్నారు. పిచ్చి తుగ్లక్ ‌(జగన్)ను చూసి కియా మోటార్స్‌ భయపడుతోందన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే కంపెనీ తరలిస్తామని చెబుతున్నారంటే.. ప్రభుత్వం ఎంతగా వేధించిందో అర్ధమవుతోందని చంద్రబాబు అన్నారు.
 
  • Upvote 1
Link to comment
Share on other sites

anthe ga anthega

vaadiki lorry lu vunnayi anta, emanna work vunte maa lorrylu vaadala ani demand chestundu

nenu cheppinollake job lu ivvale

abbo ituvanti bili bithiri demadalu anni petti KIA vallani chava mingutunnadanta

inka high level lo matram maakenti ani demand KIA mundu pettaru

  • Sad 1
Link to comment
Share on other sites

5 minutes ago, 9Krishna said:

anthe ga anthega

vaadiki lorry lu vunnayi anta, emanna work vunte maa lorrylu vaadala ani demand chestundu

nenu cheppinollake job lu ivvale

abbo ituvanti bili bithiri demadalu anni petti KIA vallani chava mingutunnadanta

inka high level lo matram maakenti ani demand KIA mundu pettaru

Kia car launch lo e Madhav gadu em rasado car meda inko thread lo vesa chudu with photo . Lol

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...