Jump to content

bhoomiki bharam ilanti labor fellows

ariel

Recommended Posts

"ఆస్తి ముందు అమ్మ ఓడిపోయింది!" 

Capture_2889.jpg

"అమ్మ అనే పిలుపు లోకంలోనే మధురమైంది. నవ మాసాలు మోసి పిల్లలను కని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్నీ తానై సాకుతుంది. దైవంగా పూజించే అటువంటి ఓ తల్లి కన్నకొడుకు దురాఘాతానికి కుప్పకూలిపోయింది.

ఆస్తి ముందు ఆ అమ్మ ఓడిపోయింది. జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఓ ఘటనే సజీవ సాక్ష్యం. టెక్కలికి చెందిన అనసూయమ్మ తన కుమారుడు రామకృష్ణ చేతిలో దారుణహత్యకు గురైంది. అసలేం జరిగింది

టెక్కలి పట్టణం: తండ్రి లేని పిల్లల్ని ఆ అమ్మే అన్నీ అయి పెంచింది. ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ఏ లోటు లేకుండా చూసింది. మాంసం దుకాణం నిర్వహిస్తూ ఆర్థికంగా సమకూర్చింది. కుమారుడికి పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం బాధ్యతలు అప్పగించాలని భావించింది. అయితే ఆ అమ్మ ఆశలన్నీ ఆవిరయ్యాయి. కుమారుడు, కోడలు మధ్య సఖ్యత లేక విడిపోవడంతో సహించ లేక వ్యాపారాన్నే వదిలేసి పుట్టిన ఊరికి వచ్చేసింది. ఆస్తి వివాదాలు, భార్యతో జరిగిన ఘర్షణలో తల్లి తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ కక్ష పెంచుకున్న కుమారుడు కన్నతల్లినే కర్కశంగా కడతేర్చాడు. టెక్కలి లో బుధవారం జరిగిన ఈ ఘటన సంచలనమైంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు..

టెక్కలి లోని పెద్దరాందాసుపేట వీధిలో నివాసముంటున్న కోతి అనసూయమ్మ (55) ఆమె కుమారుడు రామకృష్ణ చేతిలో బుధవారం దారుణ హత్యకు గురైంది. కొన్నేళ్లుగా ఈమె ఒంటరిగా ఉంటోంది. వేకువజామున ఇంటి కొచ్చిన కుమారుడు తల్లితో ఘర్షణ పడి విచక్షణారహితంగా దాడి చేశాడు. మంచం కోడెను విరగ్గొట్టి తలపై బలంగా కొట్టడంతో తలబద్దలై రక్తపుమడుగులో పడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన కుమారుడు సాయంత్రం 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోలు రూం 100కు, 112కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. కాసేపటికి టెక్కలి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మృతదేహాన్ని టెక్కలి సీఐ నీలయ్య పరిశీలించారు

అనసూయమ్మ భర్త తవిటయ్య చాలా ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు రామకృష్ణతో కలసి అనసూయమ్మ పలాసలో చికెన్ సెంటర్  నడుపుతుండేవారు. కుమారుడు కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కొడుకు, ఓ కూతురు. ఆరేళ్ల క్రితం భార్య సుహాసినితో రామకృష్ణకు వివాదం ఏర్పడి విడిపోయారు. రెండేళ్లుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి అనసూయమ్మ వ్యాపారాన్ని వదిలేసి పుట్టిన ఊరైన టెక్కలి వచ్చేసింది. పలాస లోని సూదికొండ కాలనీలో వీరికి మూడు ఇళ్లు ఉన్నాయి. ఆ ఇళ్ల వ్యవహారాలన్నీ ఆరు నెలల క్రితం నుంచి కోడలు సుహాసిని చూసుకుంటోంది. గతేడాది ఆగస్టు నెలలో సంబంధిత ఇళ్ల అద్దెల కోసం వెళ్లిన సమయంలో భార్య తరపు వారు రామకృష్ణపై దాడి చేశారు. దాడికి సంబంధించి ఓ న్యాయవాదిని ఆశ్రయించి కేసు వేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తన తల్లి వారికి మద్దతుగా నిలిచి కేసును వేయొద్దని న్యాయవాదికి చెప్పిందని, ఆ విషయం మంగళవారమే తనకు తెలిసిందని నిందితుడు తెలిపాడు. సంఘటన జరిగి చాలా నెలలు అయినందున ఇప్పుడు కేసు వేయడం కుదరదని న్యాయవాది చెప్పడంతో తన తల్లిని ఈ విషయం పైనే బుధవారం నిలదీశానని నిందితుడు తెలిపాడు. తన భార్యకు మద్దతు పలుకుతూ ఆమె మాట్లాడటంతో సహించ లేక కొట్టి చంపానని చెబుతున్నాడు. నిందితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

05TK2021.jpg

Link to comment
Share on other sites

1 minute ago, BeautyQueen said:

Oka mruganiki birth ichanu anukoledhu a thalli :( papam 

anthey kadha baa...maree kanna koduku ila chesthaadu ani ee thalli thandrulu maathram oohisthaaru ...

Link to comment
Share on other sites

38 minutes ago, Naaperushiva said:

anthey kadha baa...maree kanna koduku ila chesthaadu ani ee thalli thandrulu maathram oohisthaaru ...

27 minutes ago, redsox said:

Kotti champadam entra babuu 🥺🥺🤬🤬

Psychoo gadu vadiki madham lekapothey thalli ki entha goranga evadu champaledu.. 

Link to comment
Share on other sites

3 hours ago, ariel said:

"ఆస్తి ముందు అమ్మ ఓడిపోయింది!" 

Capture_2889.jpg

"అమ్మ అనే పిలుపు లోకంలోనే మధురమైంది. నవ మాసాలు మోసి పిల్లలను కని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్నీ తానై సాకుతుంది. దైవంగా పూజించే అటువంటి ఓ తల్లి కన్నకొడుకు దురాఘాతానికి కుప్పకూలిపోయింది.

ఆస్తి ముందు ఆ అమ్మ ఓడిపోయింది. జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఓ ఘటనే సజీవ సాక్ష్యం. టెక్కలికి చెందిన అనసూయమ్మ తన కుమారుడు రామకృష్ణ చేతిలో దారుణహత్యకు గురైంది. అసలేం జరిగింది

టెక్కలి పట్టణం: తండ్రి లేని పిల్లల్ని ఆ అమ్మే అన్నీ అయి పెంచింది. ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ఏ లోటు లేకుండా చూసింది. మాంసం దుకాణం నిర్వహిస్తూ ఆర్థికంగా సమకూర్చింది. కుమారుడికి పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం బాధ్యతలు అప్పగించాలని భావించింది. అయితే ఆ అమ్మ ఆశలన్నీ ఆవిరయ్యాయి. కుమారుడు, కోడలు మధ్య సఖ్యత లేక విడిపోవడంతో సహించ లేక వ్యాపారాన్నే వదిలేసి పుట్టిన ఊరికి వచ్చేసింది. ఆస్తి వివాదాలు, భార్యతో జరిగిన ఘర్షణలో తల్లి తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ కక్ష పెంచుకున్న కుమారుడు కన్నతల్లినే కర్కశంగా కడతేర్చాడు. టెక్కలి లో బుధవారం జరిగిన ఈ ఘటన సంచలనమైంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు..

టెక్కలి లోని పెద్దరాందాసుపేట వీధిలో నివాసముంటున్న కోతి అనసూయమ్మ (55) ఆమె కుమారుడు రామకృష్ణ చేతిలో బుధవారం దారుణ హత్యకు గురైంది. కొన్నేళ్లుగా ఈమె ఒంటరిగా ఉంటోంది. వేకువజామున ఇంటి కొచ్చిన కుమారుడు తల్లితో ఘర్షణ పడి విచక్షణారహితంగా దాడి చేశాడు. మంచం కోడెను విరగ్గొట్టి తలపై బలంగా కొట్టడంతో తలబద్దలై రక్తపుమడుగులో పడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన కుమారుడు సాయంత్రం 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోలు రూం 100కు, 112కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. కాసేపటికి టెక్కలి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మృతదేహాన్ని టెక్కలి సీఐ నీలయ్య పరిశీలించారు

అనసూయమ్మ భర్త తవిటయ్య చాలా ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు రామకృష్ణతో కలసి అనసూయమ్మ పలాసలో చికెన్ సెంటర్  నడుపుతుండేవారు. కుమారుడు కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కొడుకు, ఓ కూతురు. ఆరేళ్ల క్రితం భార్య సుహాసినితో రామకృష్ణకు వివాదం ఏర్పడి విడిపోయారు. రెండేళ్లుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి అనసూయమ్మ వ్యాపారాన్ని వదిలేసి పుట్టిన ఊరైన టెక్కలి వచ్చేసింది. పలాస లోని సూదికొండ కాలనీలో వీరికి మూడు ఇళ్లు ఉన్నాయి. ఆ ఇళ్ల వ్యవహారాలన్నీ ఆరు నెలల క్రితం నుంచి కోడలు సుహాసిని చూసుకుంటోంది. గతేడాది ఆగస్టు నెలలో సంబంధిత ఇళ్ల అద్దెల కోసం వెళ్లిన సమయంలో భార్య తరపు వారు రామకృష్ణపై దాడి చేశారు. దాడికి సంబంధించి ఓ న్యాయవాదిని ఆశ్రయించి కేసు వేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తన తల్లి వారికి మద్దతుగా నిలిచి కేసును వేయొద్దని న్యాయవాదికి చెప్పిందని, ఆ విషయం మంగళవారమే తనకు తెలిసిందని నిందితుడు తెలిపాడు. సంఘటన జరిగి చాలా నెలలు అయినందున ఇప్పుడు కేసు వేయడం కుదరదని న్యాయవాది చెప్పడంతో తన తల్లిని ఈ విషయం పైనే బుధవారం నిలదీశానని నిందితుడు తెలిపాడు. తన భార్యకు మద్దతు పలుకుతూ ఆమె మాట్లాడటంతో సహించ లేక కొట్టి చంపానని చెబుతున్నాడు. నిందితుడి నుంచి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

05TK2021.jpg

Just like your Lokesham buffalo 🐃 @BeautyQueen

Link to comment
Share on other sites

2 hours ago, BeautyQueen said:

Psychoo gadu vadiki madham lekapothey thalli ki entha goranga evadu champaledu.. 

True.... mem Nellore lo unnappudu Maa intiki 1 block venakala ilage okadu mother ni kotti champadu. Appude shocked ilanti vallu kuda untaraa ani😞 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...