Jump to content

telugu states lo projects vasthe chaalu


kidney

Recommended Posts

vasthe maa party valla

pothe - oppsn party valla..

evaru thakkuva leru vaa

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం

 

వైఎస్సార్‌ స్నప్వం సాకారమైన వేళ

తొలిదశ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ పూర్తి

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగర వాసుల మెట్రో కల సంపూర్ణమైంది. హైదరాబాద్‌ మహానగర కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన మెట్రో రైలు జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో  పరుగులు పెట్టింది. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో నెరవేరింది. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్‌ పూర్తయ్యింది. 2008 మే 14న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగర మెట్రోప్రాజెక్ట్‌ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. (హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు)

Link to comment
Share on other sites

2 minutes ago, chandrabhai7 said:

But ysr did fight for this a lot. Anyway it doesn’t matter now. 

oh K, I might miss some info - But my idea was to say

vasthe maa party valla

pothe - oppsn party valla..

evaru thakkuva leru vaa

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...