Jump to content

IT Raids in CBN's PA House in Vijayawada


tacobell fan

Recommended Posts

21 minutes ago, AndhraneedSCS said:

Vadi service eppati nundi eppati varaku?

He joined as secretariat employee and with-in 2 years into service he started working with CBN from past 26 years. Jagan did not give posting since he came to power and that guy requested a post under CBN and he denied obviously. So he went back to AP secretariat as employee now.

Link to comment
Share on other sites

8 minutes ago, tacobell fan said:

He joined as secretariat employee and with-in 2 years into service he started working with CBN from past 26 years. Jagan did not give posting since he came to power and that guy requested a post under CBN and he denied obviously. So he went back to AP secretariat as employee now.

Afterall 2000 crores aa that to 26 years of service tarvatha .. hmmm.. very cheap.. very very cheap..

ee lekka na CBN ni emi peekaleru emo.. adi vadi own account laga undhi 

Link to comment
Share on other sites

9 minutes ago, AndhraneedSCS said:

Afterall 2000 crores aa that to 26 years of service tarvatha .. hmmm.. very cheap.. very very cheap..

ee lekka na CBN ni emi peekaleru emo.. adi vadi own account laga undhi 

Dorikindhi PA deggara kadu. I hope this thread is clear from today's news. Two different topics.

Link to comment
Share on other sites

2 minutes ago, tacobell fan said:

Dorikindhi PA deggara kadu. I hope this thread is clear from today's news. Two different topics.

Adhenti Mari headline lo CBn PA’s house ani vundhi ga ??

Link to comment
Share on other sites

మామూలుగా అయితే వీకెండ్ కు కానీ చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ లు హైద‌రాబాద్ కు చేరిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చేవి కావు. ప్ర‌తిప‌క్షంలోకి ప‌డ్డాకా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ లు వారాంతాల్లో హైద‌రాబాద్ కు రావ‌డం జ‌రుగుతున్న‌ట్టుగా ఉంది. ఐదు రోజుల పాటు అమ‌రావ‌తి ప్రాంతంలో ఉండ‌టం, రెండు రోజుల విరామానికి హైద‌రాబాద్ కు చేర‌డం వారి వార‌చ‌ర్య‌గా కొన‌సాగుతూ వ‌చ్చింది.

చంద్ర‌బాబు నాయుడి కుటుంబం కేరాఫ్ హైద‌రాబాద్ గానే కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డో ముంబైలో ఉన్న వాళ్లు అమ‌రావ‌తికి రావాల‌ని పిలుపునిచ్చిన చంద్ర‌బాబు నాయుడు త‌న కుటుంబాన్ని మాత్రం హైద‌రాబాద్ దాటించ‌లేక‌పోయారు. అమ‌రావ‌తి వైపు ప్ర‌పంచ‌మంతా చూస్తోంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న త‌న కుటుంబం మాత్రం హైద‌రాబాద్ లోనే ఉండేలా చూసుకున్నారు! త‌ను ఒక్క సారి అరిస్తే హైద‌రాబాద్ నుంచి అంతా వెళ్లిపోతార‌ని, హైద‌రాబాద్ బ్రాండ్ వ్యాల్యూ ప‌డిపోతుంద‌ని సైతం హెచ్చ‌రించిన ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత అయ్యాకా వారం వారం హైద‌రాబాద్ వెళ్లి వ‌స్తూ ఉన్నారు!

ఆ సంగ‌తుల‌న్నీ అలా ఉంటే.. ఈ వారంలో మాత్రం గురువార‌మే చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ చేరుకున్న‌ట్టుగా తెలుస్తోంది. చంద్ర‌బాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ మీద ఐటీ రైడ్స్, ఇత‌ర తెలుగుదేశం పార్టీ నేత‌ల కాంట్రాక్టు సంస్థ‌ల మీద ఐటీ రైడ్స్.. రెండు వేల కోట్ల రూపాయ‌ల అక్ర‌మాస్తుల‌ను ఐటీ గుర్తించింద‌నే వార్త‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ కు చేర‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కూడా హైద‌రాబాద్ చేరుకున్నార‌ని తెలుస్తోంది. శ‌నివారం హైద‌రాబాద్ చేరాల్సిన వీళ్లు గురువార‌మే చేర‌డం వెనుక‌.. ఐటీ రైడ్సే కార‌ణం అనే అభిప్రాయాలు స‌హ‌జంగానే వినిపిస్తున్నాయి. త‌న స‌న్నిహిత లాయ‌ర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల‌తో చంద్ర‌బాబు నాయుడు చ‌ర్చ‌లు జ‌రుగుతూ ఉన్నార‌ని.. త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు కొనసాగుతూ ఉన్నాయ‌ని టాక్!

Link to comment
Share on other sites

29 minutes ago, Android_Halwa said:

Ivala Jagan’s Delhi trio again..Amit Shah tho meeting anta..

Ie lekkana sustunte edo begins the scenes bagane nadustunayi

23rd ki arrest chesi bokkalo este pulkas situation enti antav kaka

Link to comment
Share on other sites

6 minutes ago, Hydrockers said:

23rd ki arrest chesi bokkalo este pulkas situation enti antav kaka

23rd arrest chesi lopala esthe..asalu never before never after..

Ade May 23rd aithe...goosebumps..!!! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...