Jump to content

సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా?


Armanii

Recommended Posts

84651088_2590548544507397_18583832789778

 

84611262_2590548561174062_89040078293214

 

కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తోంది. దానిని మించిపోయింది వైసీపీ వైరస్. ఎనిమిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ను చెల్లాచెదురు చేస్తోంది. ఏపీ అంటేనే ఇన్వెస్టర్లు భయపడి పారిపోతున్నారు. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి.

సింగపూర్ కన్సార్షియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్... అన్నీ క్యూ కట్టాయి 8 నెలల్లోనే. ఇది చాలదన్నట్టు అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖ మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట.

ఒక్క కంపెనీని తెచ్చే సమర్ధత లేదు. యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు. అలాంటి మీకు... విశాఖలో లక్షణంగా ఐటి ఉద్యోగాలు చేసుకుంటున్న 18,000 మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...