Jump to content

Akhil Ayyagaru relaunch first look suste shock avtaru..


Djsastry

Recommended Posts

  • 3 weeks later...
మెలోడితో అఖిల్‌ సందడి షురూ..!

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఫస్ట్‌సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: ‘మనసా.. మనసా.. మనసా మనసా మనసారా బతిమాలా తన వలలో పడిపోకే మనసా’ అని అంటున్నారు టాలీవుడ్‌ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌. ‘హలో’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాలతో మెప్పించిన ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అఖిల్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ‘మనసా మనసా’ అంటూసాగే ఫస్ట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్రబృందం సోమవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. 

Link to comment
Share on other sites

Just now, DaatarBabu said:

images?q=tbn:ANd9GcTtaNiwdXaouW6xRXhlYjR

Eedu naku Anchor Ravi la aanathunnadendi

naaku eppatiki notlo wizzillll sethilo karra netthi meeda topeeeeeeee thakkuva aina nepalodi laane  untaadu daattal babu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...