Jump to content

Ravalamma raavali...peminists

johnydanylee

Recommended Posts

ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ఓ జంట సిద్ధమైంది. పెళ్లి సమయం దగ్గర పడడంతో చుట్టాళ్లు స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అయితే వివాహానికి కొన్ని గంటల ముందు ఓ చిన్న కారణంతో జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. ఎందుకంటే వధువు ధరించే చీర నాసిరకమైనదని నాణ్యమైన చీర తీసుకోవాలని వరుడి తరఫు వాళ్లు కోరారు. అయితే దీనికి వధువుతో పాటు ఆమె బంధువులు ససేమిరా అన్నారు. ఈ విషయంలో చిన్నగా ప్రారంభమైన వివాదం ఏకంగా పెళ్లి రద్దు చేసుకునే స్థాయికి చేరింది. ఈ పరిణామం తో కుటుంబ సభ్యులు బంధువులంతా అవాక్కయ్యారు. ఈ సంఘటన కర్నాటకలోని హసన్ తాలుకా పరిధిలోని బీదర్ కేర్ గ్రామంలో ఫిబ్రవరి 7వ తేదీన జరిగింది. అయితే ప్రేమ పెళ్లి విషయంలో ఈ సంఘటన జరగడం విశేషం.

బీదర్ కేర్ కు చెందిన బీఎన్ రఘుకుమార్ అదే గ్రామానికి చెందిన సంగీతను ప్రేమించాడు. తామిద్దరం ఇష్టపడ్డామని పెళ్లి చేయమని ఇద్దరూ వారి కుటుంబ సభ్యులకు తెలపగా వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించారు. అన్ని కుదిరాయి. పెళ్లికి ముహూర్తం ఫిబ్రవరి 7గా నిర్ణయించారు. పెళ్లి బట్టలు కొన్నారు.. అన్ని పనులు పూర్తయ్యాయి. పెళ్లికి ముందురోజు అంటే 5వ తేదీన పెళ్లికూతురు వధువు తరఫు వారి మధ్య చీర విషయం లో వాగ్వాదం ఏర్పడింది. వధువు చీర బాగోలేదని.. నాసిరకంగా ఉందని పెళ్లికొడుకు రఘుకుమార్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ చీర వద్దు.. మరో చీర మార్చుకోవాలని (కొనుక్కోవాలని) తెలపడంతో వధువు వినలేదు. లేదు నాకు ఈ చీరే నచ్చిందని ఇదే ధరిస్తానని చెప్పడంతో వరుడి కుటుంబ సభ్యులకు కోపమొచ్చింది. చీర మార్చుకోకపోతే పెళ్లి జరగదు రఘుకుమార్ తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. చీర మార్చుకోమంటే ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నామంటూ పెళ్లి కొడుకు.. ప్రేమించి పెళ్లి చేసుకోనున్న సంగీత పై అరిచాడు.

ఈ గొడవ చినికిచినికి వానగా మారి చివరకు పెళ్లి ఆగేలా చేసింది. దీంతో తరువాత ఎవరికీ తెలియకుండా వరుడు రఘుకుమార్ పారిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తీరా పెళ్లి జరగబోయే సమయంలో రఘుకుమార్ పరారవడంతో రఘుకుమార్ కుటుంబంపై వధువు కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరువు తీయటానికి ఉద్దేశ  పూర్వకంగానే ఈ పెళ్లిని రఘుకుమార్ తల్లిదండ్రులు ఆపారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Link to comment
Share on other sites

46 minutes ago, johnydanylee said:

What does feminists have to do with this?  Attitudes of people. Ayina paripoyindi groom.@3$%

Link to comment
Share on other sites

29 minutes ago, redsox said:

Same Anand cinema story ide....oka cheera kosam pelli chedagottukuntavaa antaru, it’s not about the Saree 

Sentiment seera ayithe OK... Grudda balupu ayithe aadu ippudu paaripodame korrest

Link to comment
Share on other sites

3 minutes ago, DaatarBabu said:

Sentiment seera ayithe OK... Grudda balupu ayithe aadu ippudu paaripodame korrest

Aina pelli ammayidi, daniki em kattukovale aame ishtam kadaa. Madhyalo abbay parents lolli enti 😁

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, redsox said:

Aina pelli ammayidi, daniki em kattukovale aame ishtam kadaa. Madhyalo abbay parents lolli enti 😁

First of all... Love marriage ki oppukunnaru ade ekkuva... Deeni ethulaki poyi ippude saree Kosam antha seste repu parents ni etta chustadi vayya... Sentiment seera ayithe OK kani saree baaledu ante tappendi

Link to comment
Share on other sites

10 minutes ago, redsox said:

Aina pelli ammayidi, daniki em kattukovale aame ishtam kadaa. Madhyalo abbay parents lolli enti 😁

Abbai t-shirt nekkar esukoni pelli pitala medha kurchunte ok na kaka?

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, DaatarBabu said:

First of all... Love marriage ki oppukunnaru ade ekkuva... Deeni ethulaki poyi ippude saree Kosam antha seste repu parents ni etta chustadi vayya... Sentiment seera ayithe OK kani saree baaledu ante tappendi

Lol, are they doing any favor by agreeing to their marriage? ammayi vallaki Nachithene kada yes chepparu

ammayi la ki valla wedding meeda chala expectantions/hopes untayi from a very young age. It’s a very special day for them. So appudu tanaki nachindi kattukovali anukodam lo tappemundi

let’s look at it from a different POV. Pelli roje ammayini cheera maarchukomani Antha godava chesina abbayi parents tarvatha aa pilla ki inkentha torture choopistharo

P.S: asal mundu paaripoyina pelli koduku gadni thannali 😁

  • Like 1
Link to comment
Share on other sites

Just now, redsox said:

Lol, are they doing any favor for agreeing to their marriage? ammayi vallaki Nachithene kada yes chepparu

ammayi la ki valla wedding meeda chala expectantions/hopes untayi from a very young age. It’s a very special day for them. So appudu tanaki nachindi kattukovali anukodam lo tappemundi

let’s look at it from a different POV. Pelli roje ammayini cheera maarchukomani Antha godava chesina abbayi parents tarvatha aa pilla ki inkentha torture choopistharo

P.S: asal mundu paaripoyina pelli koduku gadni thannali 😁

Baga cheppav abbayi.. lolakulu saying ur wife is luckyy :D 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...