Jump to content

Kia Lolli - YCheaP’s extortion manifesto back fired


Armanii

Recommended Posts

కియా కంపెనీ లాంటి వాళ్ళు ఇలాంటోళ్లని ఎంత మందిని చూసి వుంటారు 

ఏ సంబంధం లేని రాజశేఖర్ రెడ్డిని ఇప్పుడు పెట్టిన ప్లాంట్ కి లింక్ పెట్టుకున్నప్పుడే మీకు వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళో అర్ధమైవుండాలి 

ఇప్పుడు వాళ్ళు ఖండించ వచ్చు .. కానీ చెయ్యాల్సిన డామేజ్ చేసి ఖండించారు 

ఈ ప్రభుత్వాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో చూపించారు 

వాళ్ళు ఎక్కడికి పోరు .. కానీ వాళ్ళ జోలికి వస్తే ఊరుకోరు 

ఈ ఆటలో ఓడిపోయింది మాత్రం ఆంధ్ర ప్రదేశ్
 

84742647_2937182356302935_87157833829502

Link to comment
Share on other sites

Reuters did not back step even after Jagan threatened to proceed legally - 
 

 

కియా మోటర్స్ తరలింపు వివాదంపై రాయిటర్స్ వార్తా సంస్థ మరోసారి కుండబద్దలు కొట్టింది.
 

కియా ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి బయట రాష్ట్రాలకు తరలించేందుకు కంపెనీ చర్చలు జరుపుతోందన్న తమ కథనం పూర్తిగా వాస్తవమేనని సమర్థించుకుంటోంది

 

ఏపీ నుంచి ప్లాంట్ తరలింపునకు గల కారణాలను ఇటీవల జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో కియా ప్రతినిథులను రాయిటర్స్ సంప్రదించినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కొందరి నుంచి ఉచితంగా కార్లు కావాలంటూ వేధింపులు వస్తున్నాయని, అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్ చేస్తున్నారని, అలాగే డీలర్స్ షిప్స్, ఇన్‌సెంటివ్స్‌లో మార్పులు చేయాలంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయని కూడా రాయిటర్స్ వివరించింది. 

 

Link to comment
Share on other sites

“Car roll out - our young people ruled out here ..sorry,” he wrote and signed on the bonnet of the new car. 
 

YCP MP wrote this on the Bannet on the new inaugurated car where all the National and International media are taking pictures of new model:

 

09VJPAGE4MP-UNHAPPY

Link to comment
Share on other sites

A firm/ company/ industry what ever size it may be in terms of revenue Or human capital is always a Plus to any region

There will be many direct and indirect jobs because of that company

Anyone should never ever try to damage prospects of businesses and cause insecure feelings in investors

Why will anyone invest in a place where there is lot of insecurity?

 

Jagan should understand this and stop the ruckus in the state and provide a friendly environment for investors .... Andhra Pradesh needs this environment very much as its a new born state ....

 

 

Link to comment
Share on other sites

fbimg157814938974636762.jpg

 

fbimg157814939495939164.jpg

 

Example 

Look at this pictures from Penukonda Railway Station 

A new Railway line is laid for the purpose Cargo Movement 

These are the pictures of Kia Cars being sent to other states via rail 

 

This is all indirect employment and Revenue 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...