Jump to content

Bezawada Auto Nagar Ground Report By Dramoji

snoww

Recommended Posts

చెదిరిన జీవన చక్రం

రూ.12 వేల కోట్ల రవాణా రంగ సామ్రాజ్యం కుదేలు
దారుణంగా పడిపోయిన ఉపాధి అవకాశాలు
వలస బాటలో ఆటోనగర్‌ కార్మికులు
ఆగిన అమరావతి, సాగని పోలవరంతో ఇక్కట్లు

చెదిరిన జీవన చక్రం

అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆటోనగర్‌. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు సందడే సందడి. నెలకు కనీసం వేయి కొత్త వాహనాలకు సొబగులు... అదే సంఖ్యలో పాత వాహనాలకు మరమ్మతులు... బండిని గంటలో కూడా సిద్ధం చేసిచ్చే నిపుణులు... రూ.కోట్లలో వ్యాపారం... లక్షల మందికి ఉపాధి... మొన్నటి వరకు ఇవన్నీ విజయవాడ జవహర్‌ ఆటోనగర్‌కు వన్నెతెచ్చిన మకుటాలే. కానీ... ఏడు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది. వాహనాలు, కార్మికులతో కిటకిటలాడిన వీధులు బోసిపోయాయి. నిరంతరం సంపద సృష్టించే కేంద్రంలో చీకట్లు అలముకున్నాయి. మొన్నటిదాకా 15, 20 మంది పనిచేసిన షెడ్లలో ఇప్పుడు నలుగురికైనా ఉపాధి దొరకడం లేదు. అసలే కుంటినడకన నడుస్తున్న రవాణా రంగంపై రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు నిలిచిపోవడం, పోలవరం ప్రాజెక్టు పనులూ ముందుకు సాగకపోవడం, నిర్మాణ రంగం కుదేలవడంతో వాహనాలకు బ్రేకులు పడ్డాయి. ఈ దుస్థితిపై ‘ఈనాడు-ఈటీవీ భారత్‌’ కథనం...

ఈనాడు - అమరావతి

టోనగరంటే దశాబ్దాలుగా భారీ వాహనాల  మరమ్మతులకు చిరునామా. కొత్త వాహనాలను సిద్ధం చేయడానికి ప్రసిద్ధి. ప్రత్యక్షంగా లక్ష మందికి... పరోక్షంగా 4లక్షల మందికి ఇక్కడ ఉపాధి లభించేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల వాహనాలూ ఇక్కడికే వచ్చేవి. చిన్న నట్టు నుంచి పెద్దపెద్ద విడి భాగాల వరకు, ఇంజిన్లు ఎత్తాలన్నా, దించాలన్నా విజయవాడకే వచ్చేవారు. కాలక్రమంలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఆటోనగర్లు వెలిశాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేంద్రంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ విస్తరించింది. దీంతో అక్కడ నుంచి వచ్చే వాహనాలూ నిలిచిపోయాయి. ఆటోనగర్‌ కళ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఆరేడు నెలలుగా వ్యాపారాల్లేక, అద్దెలు చెల్లించలేక కొందరు దుకాణాలు ఖాళీ చేస్తున్నారు. వందలాది కుటుంబాలు పిల్లలతో సహా సొంతూళ్లకు తరలి పోతున్నారు. మరికొందరు ‘ఇదిగో ఈ నెల చూద్దాం.. వచ్చే నెల చూద్దాం’ అనే ఆశతో నెట్టుకొస్తున్నారు.

కమ్ముకున్న నీలినీడలు
కొంతకాలంగా ఆటోనగర్‌పై నీలినీడలు కమ్ముకోవడం మొదలైంది. అమరావతి పనులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో... అక్కడ నుంచి వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పోలవరం పనులూ ఆపేయడంతో శరాఘాతమైంది. దీనికితోడు కొన్ని నెలలపాటు ఇసుక కొరత ఏర్పడి, నిర్మాణాలు నిలిచాయి. కొత్త విధానం వచ్చాక మళ్లీ పనులు మొదలయ్యాయని అనుకునే లోపే అమరావతి తరలింపు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫలితంగా భారీ గృహనిర్మాణ ప్రాజెక్టుల నుంచి చిన్నపాటి నిర్మాణాల దాకా ఎక్కడివక్కడే ఆపేశారు. ఈ కారణంగా సిమెంటు, కంకర, ఇసుక, ఇనుము రవాణాకు ఉపయోగించే వాహనాలకు కిరాయి కొరవడింది. ‘లారీలకు పనుల్లేవు. నెల పని ఉంటే డ్రైవర్‌ను పెట్టుకుంటాం. ఒకట్రెండు రోజులు దొరికితే మిగిలిన రోజులన్నీ ఖాళీగా ఉంచాల్సిందే. సీజన్‌ మొదలైతే చుట్టుపక్కల వారు పనికోసం ఆటోనగర్‌ వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ్నుంచి ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాలకు వెళుతున్నార’ని ఆటోనగర్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాజనాల వెంకటేశ్వరరావు(బాబ్జీ) వాపోయారు.

చెదిరిన జీవన చక్రం

ఊతమిచ్చిన రాజధాని... పోలవరం

రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించి, నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత ఆటోనగర్‌కు కొత్తకళ వచ్చింది. మరమ్మతుల కోసం వేలాదిగా వాహనాలు వచ్చేవి.

పోలవరం పనులు ముమ్మరంగా జరిగినప్పుడు అక్కడ  తిరిగిన లారీలు, టిప్పర్లు ఇతర వాహనాలన్నీ  ఆటోనగర్‌కే చేరేవి.

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో వ్యాపారం కొంత మందగించినా... మొత్తంగా చూస్తే ఆటోనగర్‌ సందడిగానే ఉండేది. రోజుకు కనీసం 150 వరకు లారీలు వచ్చేవి.

ఆటోనగర్లో రెడ్డి ముఠా(బృందం) అంటే పేరు... 42 మంది బృందంగా చెక్క రవాణా నుంచి ఇంజిన్లు ఎత్తడం వరకు చేస్తుంటారు. ఒక్కొక్కరు రోజుకు రూ.600-1000 వరకు సంపాదించేవారు. నేడు రోజుకు రూ.100 సంపాదిస్తే గొప్పగా తయారైంది. క్రమంగా పనులు తగ్గిపోవడంతో సభ్యులు 12 మందికి పరిమితమయ్యారు. ‘అన్నం క్యారేజీలు తీసుకుని రోజూ ఉదయం 10 గంటలకు రావడం... సాయంత్రం దాకా పని కోసం ఎదురు చూడటంతోనే సరిపోతోంద’ని బ్రహ్మారెడ్డి, రమణ, వెంకటఅప్పారావు తదితరులు వాపోయారు.

సందడి లేని  ఆటోనగర్‌ వీధులు

ఒక కొత్త లారీ ఆటోనగర్‌కు వచ్చిందంటే... దాని చట్రం నిర్మాణానికి అవసరమయ్యే చెక్కలు, వాటిని తరలించే కూలీలు, బిగించే కార్మికులు, నట్లు, ఇతర విడిభాగాలు సిద్ధం చేసేవారు, అమ్మేవారు, మెకానిక్కులు, టింకరింగ్‌, రంగులు అద్దేవారు... ఇలా వందలాది మందికి పని దొరుకుతుంది.

ఒక లారీ... వందల మందికి ఉపాధి

చెదిరిన జీవన చక్రం

ఒక పాతలారీ మరమ్మతుకు వచ్చిందంటే... దాన్ని ఊడదీసే కార్మికులు, పాతసామాను కొనుగోలుదారులు, వాటిని ముక్కలుగా చేసే కూలీలు, కొత్త సామాను అమ్మే దుకాణాలు, ఫౌండ్రీలు.. ఇంధన విక్రయదారులు.. టింకరింగ్‌, రీబోరింగ్‌, కుర్చీల తయారీ, అల్లికలు, టైర్ల కొనుగోలు, రిక్షాలు, ఆటోలు, చిల్లర దుకాణాలు.. ఒకరేమిటి వందలాది మందికి ఉపాధి లభిస్తుంది.

‘గతంలో ఏడాదికి 15 వరకు పాతలారీలు కొని అమ్మేవాడిని. 7 నెలలుగా ఒక్కటీ అమ్మలేదు. కొనుగోలు చేసిన లారీలు అలాగే ఉన్నాయి. అప్పులపాలయ్యా. పదేళ్లయినా కోలుకోలేం’ అని వ్యాపారి కోటేశ్వరరావు వాపోయారు.

రూ.11 లక్షల అప్పు మిగిలింది
- జేవీ రమణ, బీరువాల వ్యాపారి
చెదిరిన జీవన చక్రంగతంలో నెలకు 15-20 బీరువాలు అమ్ముడయ్యేవి. ఇప్పుడు నాలుగైనా అమ్మలేకపోతున్నాం. అడ్వాన్సు చెల్లించి ఆర్డరు ఇచ్చిన వారూ తీసుకెళ్లడం లేదు. వ్యాపారం లేకపోవడంతో అప్పు రూ.11 లక్షలకు చేరింది. గతంలో 10 మంది పనిచేసేవారు. ఇప్పుడైతే నలుగురిని భరించే స్థితికూడా లేదు. నాలుగు నెలల నుంచి అద్దె చెల్లించలేకపోతున్నా. 23 ఏళ్ల క్రితం పోస్టుమన్‌ ఉద్యోగం మానేసి ఇందులోకి వచ్చా... మొన్నటిదాకా సొంత కాళ్లపై నిలబడుతున్నానని గర్వించా. ఇప్పుడు ఉద్యోగం మానేసి ఎందుకొచ్చానా? అనే ఆలోచన వస్తోంది.

ఆ రెండూ ఆగిపోవడమే కారణం
- సుంకర దుర్గాప్రసాద్‌, ఐలా ఛైర్మన్‌
చెదిరిన జీవన చక్రంఏటా డిసెంబరు నుంచి ఏప్రిల్‌ ఆఖరు దాకా 4-5వేల వాహనాలు వస్తాయి. కొత్త ఛాసిస్‌లకు బాడీ బిల్డింగ్‌, పెయింటింగ్‌, టింకరింగ్‌ చేయిస్తారు. సాధారణంగా నెలకు రూ.1000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 100-150 వాహనాలకు మించి రాలేదు. ఎన్నికల తర్వాత నుంచీ ఇదే పరిస్థితి. అమరావతిలో 6-7వేల వరకు, పోలవరంలో 2,500 పైగా వాహనాలు పనిచేసేవి. అవన్నీ మరమ్మతులకు ఇక్కడికే వచ్చేవి. పనులన్నీ ఆగిపోవడంతో సరకు వాహనాలు కదలడంలేదు.

30% మంది కార్మికుల్ని కుదిస్తున్నాం
- అన్నే శివనాగేశ్వరరావు, ఆటోక్లస్టర్‌ ఎం.డి.
చెదిరిన జీవన చక్రంగతంలో చేతినిండా పనులుండేవి. 8నెలలుగా అంతా నిస్తేజంగా తయారైంది. వ్యాపారం విస్తరించడం మాట అటుంచి ఉన్న వారిలోనే 30% మంది కార్మికుల్ని కుదిస్తున్నాం. ఇప్పటికే ఒక షిప్టు తగ్గించాం. రాజధాని రైతుల్లా మేమూ రోడ్డున పడాల్సి వస్తుందేమో.

దుకాణాల అద్దె చెల్లించలేకపోతున్నాం
- చంద్రశేఖరరావు, ఆటోమొబైల్‌ వ్యాపారి
చెదిరిన జీవన చక్రంగతంలో రోజుకు రూ.30వేల వ్యాపారం జరిగేది. ఇప్పుడు రూ.వెయ్యి కూడా రావడం లేదు. రవాణా, నిర్మాణరంగాలపైనే ఆటోనగర్‌ ఆధారపడి ఉంది. అమరావతి పనులు ఆగిపోవడంతో ఇవన్నీ నిలిచిపోయాయి. ట్రాక్టర్లు, లారీలు తీయడం లేదు. చాలామంది దుకాణాలు మూసేశారు. రెండు, మూడు నెలలుగా అద్దెలూ చెల్లించలేకపోతున్నాం.

Link to comment
Share on other sites

8 minutes ago, snoww said:

Mari Saks report?

Link to comment
Share on other sites

11 minutes ago, hyperbole said:

ante amaravathi to polavaram auto nadputnanra

what has polavaram to do with any of this

Before Polavaram and Amaravati auto nagar lo em ledu anta. 

Lol Dramoji. Last stage of hallucination.

Link to comment
Share on other sites

18 minutes ago, snoww said:

Before Polavaram and Amaravati auto nagar lo em ledu anta. 

Lol Dramoji. Last stage of hallucination.

Yeah ippudu baboru vachhette anthaa chanchyachamalam ipoddi e dramoji gajji kukka ki

Link to comment
Share on other sites

16 minutes ago, Hydrockers said:

Edi iana issue unte chalu last may nunchi enni months oo lekkpeti ground report ani vestaru

@snoww kaka paina vallu andaru mana valle na ?

Dramoji thatha boothu kittu ni beating in elevations these days.

Enduko baaga manduthundi thatha ki

Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:

Dramoji thatha boothu kittu ni beating in elevations these days.

Enduko baaga manduthundi thatha ki

Aa range lo 23 vachaka , mana vallaki bokka lu pedutunte mandaka sammaga untada thata ki

Link to comment
Share on other sites

Might be one of the reasons 

 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేంద్రంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ విస్తరించింది. దీంతో అక్కడ నుంచి వచ్చే వాహనాలూ నిలిచిపోయాయి

Link to comment
Share on other sites

5 hours ago, ARYA said:

ila ipoyaru ante last 5 yrs govt valane kada 

Any Doubts !

ae roju ayina auto nagar , vijaywada lo industries gurinchi pattinchukunna papana poledu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...