Jump to content

తెలంగాణలో పంట పండింది.. రికార్డు స్థాయిలో దిగుబడులు

All_is_well

Recommended Posts

  • ధాన్యం దిగుబడిలో రికార్డు
  • 2019-20 కాలానికి 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి
  • ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులు తోడ్పడ్డాయి
 
tn-f79cd734e087.jpg
Advertisement
తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తర్వాత వ్యవసాయ దిగుబడులు ఊపందుకున్నాయి. 2019-20 కాలానికి గాను రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ దిగుబడులు వచ్చాయని ఆర్థిక గణాంక శాఖ తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా దిగుబడులు సాధించడం ఒక రికార్డు అని ఆ శాఖ వెల్లడించింది.

ఒక్క వరి పంట దిగుబడులను గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారీ 66 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు దిగుబడి సాధించి రికార్డు సృష్టించిందని గణాంక శాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో ఈ ఏడాదిలో 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తిని సాధించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ.. కారణంగా వ్యవసాయంలో దిగుబడులు పెరిగాయని విశ్లేషకులంటున్నారు.
Link to comment
Share on other sites

49 minutes ago, All_is_well said:
 
TG vallaki prodduna levadam....rice tinadam nerpina maa pasupu vision finally giving  results.....maaa cbn gari vision eenatiki panikostundi....palinchina maa babu vyuham ....jayaho cbn.. ....

Link to comment
Share on other sites

18 minutes ago, TOM_BHAYYA said:

Disco over bro .. already aallani eellu eellani aallu 10gukodam done ninna night ye

Credit evaro okaru thesukoni bro, janaliki Manchi jarigithae chalu..

oka 7-8 years back anukunta, farmers suicides, handloom workers suicides ekkuva undedi.. but somehow things are working now and people are getting fruits of good governance. Present administration is not at its best but compare cheysthae they are doing lot more better compared to other states like Karnataka, Madya Pradesh and Tamilnadu.

Link to comment
Share on other sites

12 minutes ago, tacobell fan said:

Nuvvu aithe atu itu biased ga undakunda result correct ga chepthav ani ninnu adiga bro

Chusava nen cheppinatte fastu prize kottinam le ani @argadorn ante haa peekarle Pakka cm jagananna unte evadanna kodathad le ani @tom bhayya annadu.. 

Idhi ee part 1 lo telettu ledhu part-2,3 lo oka clarity ochheytundhi

  • Like 1
Link to comment
Share on other sites

35 minutes ago, Guttermost said:

TG vallaki prodduna levadam....rice tinadam nerpina maa pasupu vision finally giving  results.....maaa cbn gari vision eenatiki panikostundi....palinchina maa babu vyuham ....jayaho cbn.. ....

Are you twin brother of @uttermost ?

Link to comment
Share on other sites

3 minutes ago, All_is_well said:

Credit evaro okaru thesukoni bro, janaliki Manchi jarigithae chalu..

oka 7-8 years back anukunta, farmers suicides, handloom workers suicides ekkuva undedi.. but somehow things are working now and people are getting fruits of good governance. Present administration is not at its best but compare cheysthae they are doing lot more better compared to other states like Karnataka, Madya Pradesh and Tamilnadu.

In my opinion oka decade back north tg lo main issues lo .. farmers suicides, sircilla chenetha la suicides, beewandi or gulf ki paniki appulu chesi povudu.. 

significant ga diff telusthundhi oka sircilla issue ne.. few dbians point out chesaru offcourse dheeni meedha only sircilla meedhe concentrare chesindu ajay not caring other places which are facing same issues ani.. but naku telisi sircilla and surrowdinf areas la ne major problem unde main ga old knr dist

Link to comment
Share on other sites

34 minutes ago, tacobell fan said:

result enti bro?

Ee saari manchi rains valla Edo fluke tho record crops output came. 

Dammu vunte Dora Ni next time record rains Leni year lo kooda record beat sesi soopettamanu Ani challenge thrown.  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...