Jump to content

150 కోట్లకు పన్ను ఎగ్గొట్టానని అంగీకారం


tamu

Recommended Posts

జీఎస్టీ అధికారుల వేటలో ప్రముఖ తమిళ నిర్మాత కం ఫైనాన్షియర్ అన్బు చెజియాన్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇలయదళపతి విజయ్ కి ఆయనతో ఉన్న లింకులపైనా జీఎస్టీ అధికారులు ఆరాలు తీసారు. ఏక కాలంలో అన్బుకి చెందిన ఏజీఎస్ కంపెనీ కార్యాలయాలు.. అన్బు- విజయ్ ఇండ్లపైనా అధికారులు దాడులు చేసి కీలక పత్రాల్ని స్వాధీన పరుచుకున్నారు. ఇందులో రకరకాల డాక్యుమెంట్లు- ప్రామిసరీ నోట్లు .. బ్యాంక్ ఖాతాల వివరాలు వెల్లడయ్యాయి.

 



ఇక గత కొద్దిరోజులుగా ఇలయదళపతి విజయ్ ని .. అన్బుని జీఎస్టీ అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కేంద్రం కుట్ర అంటూ విజయ్ అభిమానులు సీరియస్ అవుతున్నా అవేవీ పట్టించుకోకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. అన్బు చెజియాన్ పన్ను ఎగ్గొట్టానని స్వచ్ఛందంగా అంగీకరించారని తెలుస్తోంది. దాదాపు 300 కోట్లకు సంబంధించిన విచారణలో 150 కోట్లకు పన్ను ఎగ్గొట్టానని అన్బు అంగీకరించడం సంచలనమైంది. ఆయన ఇంట్లో ఇప్పటికే 77 కోట్ల మేర కరెన్సీని ఐటీ అధికారులు సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో బంగారం సహా డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకున్నారు

Link to comment
Share on other sites

2 minutes ago, AndhraneedSCS said:

Tamil lo ne 150 crores vachindi ante, Telugu lo inka ekkuva vastada?

 

Evarevarini veyyalo emito Telugu lo. PK joiliki vellaru anuko .. May be Bala Krishna, Jr NTR 

Already anchor suma intlo year ki oka sari vastharanta. common andariki cheseve.

vijay gadu highlight ayyadu anthe gst dialogues valla

Link to comment
Share on other sites

3 minutes ago, AndhraneedSCS said:

Tamil lo ne 150 crores vachindi ante, Telugu lo inka ekkuva vastada?

 

Evarevarini veyyalo emito Telugu lo. PK joiliki vellaru anuko .. May be Bala Krishna, Jr NTR 

appudu  @AndhraneedSCS ki badulu @andhranoneedscs ani ID chesukovachu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...