Jump to content

Jagan to Delhi

Armanii

Recommended Posts

ఏపీ సీఎం జగన్‌ రేపు మధ్యాహ్నం దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన భేటీ కానున్నారు.

ప్రధానంగా మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించే అవకాశముంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు చొరవ తీసుకోవాలని మోదీకి జగన్‌ విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలు, పోలవరం నిధులపైనా ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లే వీలుంది. అనంతరం కేంద్రహోం మంత్రి అమిత్‌షాతో పాటు మరి కొంతమంది కేంద్రమంత్రులతోనూ జగన్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
 
రేపు రాష్ట్ర కేబినెట్‌ భేటీ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీకి వెళ్లనున్నారు.

Link to comment
Share on other sites

28 minutes ago, Armanii said:

Same to same?

Appatlo CBN ni Mingaru ga flight costs kuda ravu ani 

Link to comment
Share on other sites

Next week weekend comment by boothu kitti lo Modddi jagnala baga dobbadu on 3 capital so decision change cheuskunatlu "telisindi" ani cheptadu,  konni visvasianiya sources tho "telsindi"

Link to comment
Share on other sites

7 minutes ago, kothavani said:

Next week weekend comment by boothu kitti lo Modddi jagnala baga dobbadu on 3 capital so decision change cheuskunatlu "telisindi" ani cheptadu,  konni visvasianiya sources tho "telsindi"

Picha comedy ley abn vadu

Pushpams full support to jaggu

Pushpam batch want AP to be doomed jaggu is the tool 

Link to comment
Share on other sites

12 minutes ago, kothavani said:

Next week weekend comment by boothu kitti lo Modddi jagnala baga dobbadu on 3 capital so decision change cheuskunatlu "telisindi" ani cheptadu,  konni visvasianiya sources tho "telsindi"

Jagan ni Modi left and right kadigesadu anta. Asalu CBN ni thakkuva anchana besthunnav valla joliki vasthe next election lo neeku 23 kuda migalavu ani capital shift ni aapey lekunte theevra parinamalu vuntayi ani cheppadanta. Adi chusina Jagan thella mokam veskoni modi ni bathiladanta please please sir ani.

ABN lady reporter voice lo. 

Link to comment
Share on other sites

54 minutes ago, Sucker said:

lets alll follow SAKSHIT for Accurate and un biased NEWS...

Link to comment
Share on other sites

Just now, Sucker said:

It's a toilet paper ani db fedhalu decided...nooooo ?

no no DB lo andharu Animuthyalu aina Tollgates yellow media ani decided ........ so strictly following BLUE media....  valla bible SAKSHIT le..... edhi rasthey adhey nijam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...