Jump to content

Shree katthi mahesh garu


Paidithalli

Recommended Posts

మోడీ ని , బీజేపీ ని విమర్శించాలంటే రాముడిని తిట్టాలి అనుకొనేవాడికి ఎం చెప్తాము?  
హలేలుయా అని బయటకెళ్ళే ద్వారం చూపించడం తప్ప... 
సనాతనధర్మం అనేది ఏ రాజకీయ పార్టీ కి కొమ్ము కాయమని చెప్పలేదు. 
భావ ప్రకటన , రాజకీయ విమర్శ ఏదయినా మత విశ్వాసాల్ని దెబ్బ తీసేదిగా ఉండకూడదు ..
రాముడు క్షత్రియుడే ... మాంసాహారం భుజించి ఉండొచ్చు ... కానీ పరస్త్రీ సాంగత్యం రాముడు చేసాడన్నదానికి ఆధారాలు ఏవి ?
పుల్లెల్ల శ్రీ రామచంద్రుడు రాసింది కేవలం వాల్మీకి రామాయణం పైన వాఖ్యానం ... 
వాల్మీకి రామాయణం లో సంస్కృత శ్లోకాల్లో ఎక్కడయినా పరస్త్రీ లతో రాముడు క్రీడా సల్లాపాలు సాగించాడని ఉందా ?
రాముడి కాలివేళ్ళు తాకి రాతి కూడా నాతిలా మారింది శాపవిమోచనం అయ్యి ....
తనని కోరివొచ్చినా శూర్పణఖ ని వారించినందుకే కదా సతీవియోగం తో అంత క్షోభకి గురయ్యాడు మా రాముడు ...
మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసేవాళ్ళని నగర బహిష్కరణ కాదు ... దేశ బహిష్కరణ చేసేలా చట్టాలు చెయ్యాలి ... అపుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి  వొస్తుంది 

Link to comment
Share on other sites

1 minute ago, Thokkalee said:

PK ni thidithe yevaru pattinchukovatledu.. these guys cannot live without media attention.. and he wants to go to next level.. national level lo attention kavalemoo.. 

Andhukosame kavocchu veedi vedhava veshalu

Link to comment
Share on other sites

4 hours ago, Paidithalli said:

Thammullu... katthi mahesh ni thittandi kani ilanti post lu pettakandi please

84820469_1216021978591887_85182808279671

papam ... athaniki dhevudu manchi arogyam prasadhinchalani korukuntunna

Veyyakandi ani malli nuvvu vesaav ga inka pracharam kalipinchataaniki... 

Link to comment
Share on other sites

7 hours ago, Paidithalli said:

Thammullu... katthi mahesh ni thittandi kani ilanti post lu pettakandi please

84820469_1216021978591887_85182808279671

papam ... athaniki dhevudu manchi arogyam prasadhinchalani korukuntunna

Thanks for sharing 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...