Jump to content

Is this for real?


AndhraneedSCS

Recommended Posts

వెయ్యి కోట్లు ఢమాల్‌

 

  • తగ్గిన డీజిల్‌, పెట్రోల్‌ వ్యాట్‌ ఆదాయం
  • రవాణా రంగంపై ఆర్థిక మందగమనం ప్రభావం

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రవాణా రంగంలో మందగమనం కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డీజీల్‌, పెట్రోల్‌ అమ్మకాలు క్షీణించి, దానిపై రాష్ట్ర ఖజానాకు వచ్చే పన్ను ఆదాయం తగ్గిపోయింది. మొదటి పది నెలల్లో ఈ ఆదాయం 5 శాతం తగ్గింది. సాధారణంగా ఏడాదికేడాది పన్ను ఆదాయాలు ఎంతోకొంత పెరుగుతుంటాయి. కానీ, రాష్ట్రంలో కార్యకలాపాలు మందగించడంతో డీజిల్‌ వినియోగం తగ్గిపోయిందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్తున్నారు. గతేడాది మొదటి 10 నెలల్లో డీజిల్‌, పెట్రోల్‌ అమ్మకాలపై రూ.9,500 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అది రూ.8,500 కోట్లకు పడిపోయిందని చెప్పారు. మద్యం అమ్మకాలపైనా వ్యాట్‌ 2 శాతం మేర తగ్గింది. గతేడాది 10 నెలల్లో రూ.9,000 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.8,800 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, జీఎస్టీ వసూళ్లు 14 శాతం పెరగాల్సినవి కేవలం 8 శాతం మాత్రమే పెరిగాయి. గత ఏడాది 10 నెలల్లో రూ.17,000 కోట్లు రాగా, ఈ ఏడాది 10 నెలల్లో రూ.19,000 కోట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే వాణిజ్య పన్నులు చాలా స్వల్పంగా 2.5 శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసుకున్నాయి.

Link to comment
Share on other sites

Diesel demand falls 7.4% in October partly due to economic slowdown

Accounting for a share of 40% of the country's total oil requirement, demand for diesel has reported to plunge 7.4% in October from a year ago which is the biggest monthly fall in three years. Economic slump, extended monsoon, auto sector slowdown...

By ET Bureau | Updated: Nov 16, 2019, 06.46 AM IST
  •  
  •  
  •  
  •  
  •  
 
petrol_bccl1.jpg
BCCL
Petrol sales up 8.9%, LPG demand jumps 14% and kerosene consumption falls 41%
New Delhi: Domestic demand for diesel fell 7.4% in October from a year ago, marking its biggest monthly fall in about three years. Analysts attributed the dip in part to sluggish economic activity during the festive season. Total demand for oil during the month was down by 1.4% from October of 2018.

Demand for diesel, which accounts for about 40% of the country’s oil requirement, appears to be crumbling due to a mix of economic slowdown, extended monsoon, sluggish vehicle sales, preference for petrol vehicles, increased availability of power, electrification of railways, and GST-induced efficiency in transport, according to analysts. The
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...