Jump to content

papam ra ayya


Simple123

Recommended Posts

software engineer visa stamping ki velli nappudu food posioing ayyindi anta..  tupaki lo esadu

 

అమెరికాకు పిలుపు వచ్చింది.. ఇంకేం.. వారి ఆనందానికి అవధులు లేవు.. భారీ జీతం.. మంచి జీవితం ఊహించుకొని ఒక చిన్న కుటుంబం ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చింది. అమెరికా వీసా స్టాంపింగ్ చేయించుకునేందుకు హైదరాబాద్ లో బస చేసింది. కానీ వారి ఆశలను.. వారి కుటుంబాన్ని తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్ కలుషిత ఆహారంతో చిదిమేసింది. ఈ ఘోరం అందరినీ కంతటడిపెట్టిస్తోంది.

 



ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబంలో హైదరాబాద్ హోటల్ విషాదం నింపింది. ఎన్నో ఆశలతో అమెరికా పోదామని యోచించిన వారిని ఆస్పత్రి పాలు చేసింది. ఒక కుమారుడు చనిపోయేలా చేసింది. మరో కుమారుడిని చావు బతుకుల మధ్య ఉండేలా చేసింది. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది హైదరాబాద్ బేగంపేటలోని మానస రోవర్ హోటల్.

*ఎవరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ముఠాపురానికి చెందిన ఏటుకూరి రవినారాయణ బెంగళూరులోని ఇమేజిన్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయనకు అమెరికాలో జాబ్ వచ్చింది. కంపెనీ తరుఫున అమెరికా వెళ్లాల్సి ఉండడంతో అమెరికా వీసా స్టాపింగ్ కోసం రవినారాయణ భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు.

*ప్రమాదానికి కారకులెవరు?
హైదరాబాద్ బేగంపేటలోని మానస సరోవర్ హోటల్లో రవినారాయణ కుటుంబం బస చేసింది. పన్నీర్ కర్రీతోపాటు రోటీని వీరి కుటుంబం ఆర్డర్ చేసింది. తిన్న కాసేపటికే వారికి కడుపు నొప్పితో వాంతులు మొదలయ్యాయి. తోటి వారు గమనించి రవినారాయణతోపాటు అతడి భార్య శ్రీవిద్య ఇద్దరు పిల్లలను బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి లో చికిత్స పొందుతూ రెండేళ్ల ‘విహాన్’ మృతిచెందడం విషాదం నింపింది. దంపతులు చికిత్స పొందుతున్నారు. మరో కుమారుడు ఐసీయూ లో ఉన్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Link to comment
Share on other sites

25 minutes ago, JohnSnow said:

Evado edho kalipesi untadu vellu intercaste marriage chesukoni unte, its a honor killing case closed antaru police lu  @3$%

matter serious akkada... 2 years babu chachipoyadu...Remove the smiley bro...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...