Jump to content

Jalaganna 75% reservation - Full of GV jobs


TheBrahmabull

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో సంచలనంగా చెప్పుకునేది స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని. వాస్తవానికి ఈ నిర్ణయం జగన్ ఏ విధంగా ఆలోచించి తీసుకున్నారో తెలియదు గాని, ఇస్రో కూడా అలాగే ఆలోచిస్తే చంద్రయాన్ ఎగిరి ఉండేదా అనే ప్రశ్న గట్టిగా వినపడింది. ఇక అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అంటే కంపెనీలు సందేహిస్తున్నాయి. ఏపీలో వైజాగ్ బీచ్ చూసి, అరకు వెళ్లి బొంగులో చికెన్ తిని వచ్చేద్దాం గాని మనకు పెట్టుబడులు అలాంటివి వద్దనే విధంగా వ్యాపారస్తుల ఆలోచనలు మారిపోయాయి.

ఇక ఇదే నిర్ణయం ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ 113కు పైగా సంఘాలు, సంస్థల బందుకు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో ఉద్రిక్తంగా మారింది. డాక్టర్‌ సరోజిని మహిషి నాలుగు దశాబ్దాల కిందట ఇచ్చిన నివేదికను తక్షణమే అమలు చేయాలని కన్నడ సంఘాలు, సంస్థల సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇక ఈ బంద్ లో ఏపీ బస్సులను టార్గెట్ గా చేసుకుని దాడులు కూడా చేశారు.

 

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన యువత చాలా మంది కర్ణాటకలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడ ఆ నిర్ణయం తీసుకుంటే ప్రధానంగా రాయలసీమ ప్రజలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అటు తెలంగాణా యువత కూడా కర్ణాటకలో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు జగన్ పై అక్కడి యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి కంపెనీలు వెళ్ళిపోమంటే మేము ఎలా బతకాలని, అలాగే తమిళనాడు కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏంటీ అని రాయలసీమ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, TheBrahmabull said:

ayina emundi raa ayya.. vella athi kakapothey - Jalaganna Grama volunteers jobs vunnay, AP lo asale ippudu 3 capitals ... bochedu xreox shops

Can I get there jobs... It's hard to get unless you catch their flag

Link to comment
Share on other sites

I still don't understand how both arr same.

Jagan - 75% Jobs to locals (like Ananthapuram lo una valake jobs in Kia)

Karnataka - 75% Jobs to Kannadigas (Ante Karnataka lo puti perigina evadanna aa company lo work cheskonchu)

 

 

The only same comparison is 75% ane number

Link to comment
Share on other sites

4 minutes ago, AndhraneedSCS said:

Asalu what is the criteria to consider someone local?

residensy certificate istaru gaa 3 years untey continous gaa okkae place lo 6-MgMmgzvQSDPf9F2iwtDHM2tHhh9HvXaGwN9uDs

Link to comment
Share on other sites

22 minutes ago, galiraju said:

residensy certificate istaru gaa 3 years untey continous gaa okkae place lo 6-MgMmgzvQSDPf9F2iwtDHM2tHhh9HvXaGwN9uDs

Already jobs chesukunne vallu safe.

 

All unemployed got a job in AP as Volunteers, Secretaries so, no problem to AP youth ani @chandrabhai7 cheppadu 

Link to comment
Share on other sites

31 minutes ago, AndhraneedSCS said:

Already jobs chesukunne vallu safe.

 

All unemployed got a job in AP as Volunteers, Secretaries so, no problem to AP youth ani @chandrabhai7 cheppadu 

inka evaranna rakapothey vallaki Amaravathi area lo pedala indla kinda pattalu ready chestunnaru jalaganna... Rajadhani lands laagi 10ngi

Link to comment
Share on other sites

daddamma jailgun gaadu andhra janalaki polavaram lo motham avineethi .. shendra babu asalu emcheyaledu polavaram lo okka ituka kooda padaledu ani ippudu

polavaram 58% complete ayyindi ani center ki report @3$%

appatlo kontha mandi jako langa gallu gallery walk ante troll chesina pichi mundakodukulu ippudu emcheptaro mari...  

 

apptlo esupadam gadu pracharam chesina fake news chalu .. eppudo naaki potaniki reverse lo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...