Jump to content

డేటింగ్ యాప్స్ కోసం ఎగబడుతున్న భారతీయ మహిళలు


r2d2

Recommended Posts

thumb.jpg
 
ఇండియా సంప్రదాయ దేశం. అందరూ సంస్కారవంతమైన ట్రిపులెక్స్ సోపులు వాడతారు అని పొరపాటుపడుతూ ఉంటారు. కానీ ట్రిపులెక్స్ కు దూరంగా ఉంటారనుకోవడం భ్రమ. హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం.. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉండడం.. సోషల్ మీడియాలో అందరితో సోషల్ గా ఫ్రీక్వెన్సీని అనుసంధానించే అవకాశాలు ఎక్కువ కావడంతో డేటింగ్ కల్చర్ ఇండియాను బలమైన జలగలాగా తగులుకుందని సర్వేలు చెబుతున్నాయి.
ఇటీవల నార్టన్ లాక్ అనే సంస్థ పలు భారతీయ నగరాలలో స్మార్ట్ ఫోన్ల వినియోగం.. డేటింగ్ యాప్స్ పై ఒక సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్నవారిలో ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ పై నమ్మకం వ్యక్తపరచడం ఆశ్చర్యకరమైన అంశం. 44% పురుషులు.. 66% మహిళలు డేటింగ్ యాప్స్ సురక్షితమని నమ్ముతున్నారట.  ఈ యాప్స్ లో తమ వ్యక్తిగత అభిరుచులను.. రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నారట. ఇక సర్వేలో పాలోన్న వారిలో హైదరాబాద్ లో 46% మంది డేటింగ్ యాప్స్ ను ఉపయోగిస్తున్నామని  వెల్లడించారు.  లక్నోలో 69%.. దిల్లీలో 65%  పూణెలో 26% మంది డేటింగ్ యాప్స్ వాడుతున్నామని తెలిపారు.  ఇక 54% మంది  మహిళలు డేటింగ్ యాప్స్ ను విరివిగా వాడుతున్నామని వెల్లడించారు.  వీరిలో  35 నుండి 55 వయసు మధ్యలో ఉన్నవారు అధికంగా ఉన్నారని సమాచారం.  ఈ లెక్కన ఆంటీలు కరువు తో కొట్టుమిట్టాడుతున్నారని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలి! 
 
 
 
  • Haha 1
Link to comment
Share on other sites

21 minutes ago, Thokkalee said:

What is the survey sample size? How many of them are in rural and urban areas?

Probably only metros and tier-2 cities. Villages lo tinder lu, Uber lu kashtam kadaa lol_ricky_gervais.gif

Link to comment
Share on other sites

2 hours ago, r2d2 said:

ఆంటీలు కరువు తో కొట్టుమిట్టాడుతున్నారని

this is a giveaway that the writer is from this very forum...😀

Link to comment
Share on other sites

I have question regarding that data which they have taken into consideration

Was reading about stats we contradict what is actual truth based the data we take into consideration

Link to comment
Share on other sites

35 minutes ago, kevinUsa said:

I have question regarding that data which they have taken into consideration

Was reading about stats we contradict what is actual truth based the data we take into consideration

kevinUsa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...